ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం.. Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్.. Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..! Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్! US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు! ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం.. Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్.. Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..! Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్! US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం! Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర! AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..! Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్…! ఏపీ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు!

NH65: హైదరాబాద్–విజయవాడ 6 లైన్లు హైవే విస్తరణ పై కీలక అప్డేట్!

2025-12-19 12:52:00
AP Govt: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…! ఏఐ ఆధారంగా ఉద్యోగ ఎంపిక… డేటాతో డైరెక్ట్ జాబ్స్…!

హైదరాబాద్–విజయవాడ మధ్య ఉన్న అత్యంత కీలకమైన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–65ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు వరుసలుగా మార్చేందుకు డీపీఆర్ సిద్ధమైనప్పటికీ, పరిపాలనాపరమైన అనుమతుల జాప్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. ఈ విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు 2026–27 ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…!

మొత్తం 231.32 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన ఈ ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితమవడంతో రోజూ వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఇలాంటి భారీ జాతీయ రహదారి ప్రాజెక్టులకు పలు కమిటీల ఆమోదం అవసరం ఉంటుంది. ఈ డీపీఆర్‌ను ముందుగా ప్రాజెక్టు ఎప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ పరిశీలించాలి. అనంతరం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ఎప్రైజల్ కమిటీ తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం ప్రాజెక్టును మరింత వెనక్కి నెట్టింది.

Festival Season Trains: పండక్కి ఇంటికి వెళ్తున్నారా? విజయవాడ మచిలీపట్నం స్పెషల్ ట్రైన్స్ టైమింగ్స్ చూశారా?

మరోవైపు ఈ హైవేపై ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ మార్గంలో మొత్తం 17 బ్లాక్‌స్పాట్‌లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్‌స్పాట్ వద్ద ఏడాదికి సగటున 20 మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. రహదారి విస్తరణ జరిగితే దాదాపు 60 చిన్న, పెద్ద అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడతారు. ఇవి పూర్తయితే రోడ్డు దాటే వాహనాలకు సౌలభ్యం కలిగి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో..

అయితే శాశ్వత పరిష్కారమైన ఆరు వరుసల విస్తరణకు బదులు, ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ తాత్కాలిక చర్యలకే పరిమితమైంది. రూ.85 లక్షలతో 21 ప్రాంతాల్లో రెండు నెలల కాలపరిమితితో ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఇవి ప్రమాదాలను అరికట్టేందుకు సరిపోవని వాహనదారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా తాత్కాలిక మరమ్మతులు ఉపయోగం లేకుండా మారుతున్నాయి.

Bigg boss: అంచనాలను తలకిందులు చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9... గ్రాండ్ ఫినాలేకు మెగా ట్విస్ట్... చీఫ్ గెస్ట్‌గా!

ఈ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ హైవేను యుద్ధ ప్రాతిపదికన ఆరు వరుసలుగా విస్తరించాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ, ప్రమాదాల సంఖ్యను తగ్గించాలంటే శాశ్వత పరిష్కారమే మార్గమని వారు పేర్కొంటున్నారు. పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించి, కీలకమైన ఈ రహదారి విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా!
Pension Update: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్…! జిల్లాకు 200 చొప్పున మంజూరు..!
Pakistani begging: గల్ఫ్ దేశాల్లో పాక్ భిక్షాటనకు చెక్.. భారీ స్థాయిలో బహిష్కరణలు!
FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి!
Meesho: UBS గ్రీన్ సిగ్నల్‌తో మీషో షేర్ దూకుడు…! లక్ష్య ధర దాటేశింది!

Spotlight

Read More →