BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం! Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు! యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!! Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు.... Delivery boy: రూ.501 టిప్… కానీ విలువ కోట్లలో! డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టించిన న్యూ ఇయర్ దయ! Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్! Fitness Tips: చలికాలంలో బరువు పెరుగుతోందా? ఈ చిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్!! GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం! Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!! Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!! BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం! Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు! యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!! Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు.... Delivery boy: రూ.501 టిప్… కానీ విలువ కోట్లలో! డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టించిన న్యూ ఇయర్ దయ! Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్! Fitness Tips: చలికాలంలో బరువు పెరుగుతోందా? ఈ చిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్!! GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం! Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!! Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!!

Delivery boy: రూ.501 టిప్… కానీ విలువ కోట్లలో! డెలివరీ బాయ్ కన్నీళ్లు పెట్టించిన న్యూ ఇయర్ దయ!

2026-01-01 18:16:00
Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్!

నూతన సంవత్సరం వేడుకల సందడిలో, చిన్నపాటి మానవత్వం ఎంతటి పెద్ద ప్రభావాన్ని చూపుతుందో తెలియజేసే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో హృదయాలను తాకుతోంది. ఫుడ్ డెలివరీ బాయ్‌కు ఓ కస్టమర్ ఇచ్చిన రూ.501 టిప్, దానికి ఆ యువకుడు ఇచ్చిన భావోద్వేగ స్పందన ఇప్పుడు నెటిజన్లను కదిలిస్తోంది. ఈ ఘటన గిగ్ వర్కర్ల కష్టాలను మాత్రమే కాకుండా, వారికి చిన్నపాటి సహాయం ఎంతటి ఊరటను ఇస్తుందో చాటిచెబుతోంది. న్యూ ఇయర్ వేడుకల వేళ అందరూ ఆనందంలో మునిగిపోయిన సమయంలో, ఓ డెలివరీ బాయ్ తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.

Fitness Tips: చలికాలంలో బరువు పెరుగుతోందా? ఈ చిన్న జాగ్రత్తలతో సమస్యకు చెక్!!

వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 31 రాత్రి ఓ కస్టమర్ ‘ఈట్‌క్లబ్’ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. రాత్రి 8:34 గంటలకు చేసిన ఆర్డర్ వివిధ కారణాల వల్ల సుమారు గంటన్నర ఆలస్యంగా, రాత్రి 10 గంటలకు డెలివరీ అయింది. ఆర్డర్ తీసుకొచ్చిన బిట్టు అనే యువకుడు, అప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఇంకా 30కి పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని, నిరంతరంగా డెలివరీలు చేస్తూ అలసిపోయానని చెప్పాడు. అయినప్పటికీ, అతడు చిరునవ్వుతో తన పని కొనసాగించడం కస్టమర్‌ను ఆకట్టుకుంది.

GST: జీఎస్టీతో ఖజానాకు భారీ ఊపిరి…! డిసెంబరులో రికార్డు స్థాయి ఆదాయం!

అందరూ కుటుంబాలతో, స్నేహితులతో న్యూ ఇయర్ సంబరాల్లో మునిగిపోయిన సమయంలో కూడా, బిట్టు లాంటి గిగ్ వర్కర్లు రోడ్లపై తిరుగుతూ సేవలు అందిస్తున్నారు. ఈ దృశ్యం కస్టమర్‌ను చలించిపోయేలా చేసింది. వెంటనే బిట్టుకు మంచి నీళ్లు ఇచ్చి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత బిట్టు తన తదుపరి డెలివరీ కోసం వెళ్లిపోయాడు. అయితే, ఈ చిన్న సంఘటన కస్టమర్ మనసులో నిలిచిపోయింది. అదే రాత్రి, ఫుడ్ యాప్ ద్వారా బిట్టు ఫోన్ నంబర్ తెలుసుకుని, యూపీఐ ద్వారా రూ.501ను టిప్‌గా పంపించాడు. “హ్యాపీ న్యూ ఇయర్… ఇది మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా” అని సందేశం కూడా పంపాడు.

Spirit Movie Update: న్యూ ఇయర్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్.. స్పిరిట్ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్!!

దీనికి బిట్టు పంపిన ప్రతిస్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “వెరీ వెరీ థాంక్ యు సో మచ్ సర్… ముఝే పెట్రోల్ కే లియే పైసా హో గయా” అంటూ అతడు పంపిన మెసేజ్ నెటిజన్ల కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. పెట్రోల్‌కు కూడా డబ్బులు లేని పరిస్థితిలో, ఆ టిప్ తనకు ఎంతటి ఉపశమనం ఇచ్చిందో అతడి మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఈ వాట్సాప్ చాట్‌ను కస్టమర్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేస్తూ, “ఈ రైడర్లు మన నిజమైన హీరోలు. మన జీవితాలను సులభతరం చేస్తారు. ఏ పని చిన్నది కాదు” అని రాశారు. ఈ ఘటన గిగ్ వర్కర్ల పట్ల మరింత గౌరవం, మానవత్వం చూపాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ, నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!!
Group 2 నియామకాలపై న్యాయ ముసురు తొలగింది…! తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం!
APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం!
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు!
Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!!

Spotlight

Read More →