సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Electric Buses: తిరుమలలో మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. కొత్త డిపోకు టీటీడీ గ్రీన్ సిగ్నల్!

2025-12-08 10:59:00
విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నంలో భాగంగా తిరుమల–తిరుపతి ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అదనంగా 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఆమోదించింది. అలాగే సీఎం సూచన మేరకు తిరుమలకు మరో 300 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించే ప్రక్రియ వేగంగా సాగుతోంది.

Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!

ప్రస్తుతం తిరుమల ఘాట్‌రోడ్లలో 64 ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే నెల్లూరు, మదనపల్లె, కడప మార్గాల్లో మరో 36 ఎలక్ట్రిక్ సర్వీసులు నడుస్తున్నాయి. భక్తుల రద్దీ పెరుగడంతో ఈ సంఖ్యను ఇంకా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో రానున్న 50 కొత్త ఈ-బస్సులను ‘ఈకా’ సంస్థ వచ్చే 3–6 నెలల్లో ఆర్టీసీకి సరఫరా చేయనుంది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఇవి కీలకంగా ఉంటాయని అధికారులు అంటున్నారు.

కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు!

ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో మరో 300 ఎలక్ట్రిక్ బస్సుల ప్రతిపాదనను కేంద్రానికి పంపగా, కేంద్రమూ దీనికి సానుకూలంగా స్పందించింది. పీఎంఈ–సేవ పథకం కింద కేంద్రం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది కాబట్టి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ బస్సులు లభిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం మొత్తం 11 నగరాలను ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఎంపిక చేసింది. అందులో తిరుపతికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

2026 Jobs: 2026లో టాప్ ఉద్యోగాలు.. ఏఐ, డిజిటల్ రంగాల్లో భారీ అవకాశాలు!!

ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరగడంతో ఛార్జింగ్ స్టేషన్ల అవసరం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం అలిపిరి, తిరుపతి బస్టాండ్‌లో 36 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. కొత్త బస్సులు రానున్న నేపథ్యంలో తిరుమలలో కొత్త బస్ డిపో నిర్మించేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. దీనికోసం 5 ఎకరాల స్థలం ఇవ్వాలని టీటీడీకి విజ్ఞప్తి చేయగా, వారు సానుకూలంగా స్పందించారు. తిరుపతిలో కూడా శ్రీనివాసం, అచ్యుతం కాంప్లెక్సుల వద్ద కొత్త ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

Indigo Update: విమాన ప్రయాణికులకు ఇండిగో బిగ్ రిలీఫ్…! రూ.610 కోట్ల రీఫండ్‌తో...!

ప్రస్తుతం తిరుమల ఘాట్ రోడ్లలో 323 డీజిల్ బస్సులు నడుస్తున్నాయి. అయితే కొత్త ఈ-బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత 2029 నాటికి డీజిల్ బస్సులన్నీ పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ పాలసీ అమలుతో తిరుమల–తిరుపతిని పూర్తిగా పర్యావరణ హితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.

విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. 135 ఎయిర్‌పోర్టుల్లో.. ఈ రోజు కూడా..
Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం!
Mobile Tips:ఆండ్రాయిడ్ ఫోన్‌లో సిమ్ నంబర్ తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు!!
Night meals: రాత్రిపూట అన్నం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
Varanasi Movie: మహేష్ బాబు–రాజమౌళి ‘వారణాసి’పై ప్రపంచ దృష్టి .. టీజర్ విడుదలకు భారీ ప్లాన్!

Spotlight

Read More →