జూన్ 15 నుంచి విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య నేరుగా విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ సేవ ప్రారంభానికి అవసరమైన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని, వయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF) అందించేందుకు ఒడిశా ప్రభుత్వం అంగీకరించింది. ఈ సేవ ప్రారంభానికి సహకారం అందించిన ఒడిశా గవర్నర్ హరిబాబు గారిని రాష్ట్ర విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు భువనేశ్వర్‌లో కలిశారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం మధ్య మరింత మెరుగైన వైమానిక సంబంధాలు ఏర్పడటానికి ఇది ఎంతో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: