నెటిక్స్:
రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)– జూన్ 13
ఆహా:
కార్తిక మిస్సింగ్ కేస్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)- జూన్ 13
అమెజాన్ ప్రైమ్:
లెవెన్ (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్)- జూన్ 13
బ్లైండ్ స్పాట్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్)- జూన్ 13
ఏస్ (తెలుగు, తమిళ రొమాంటిక్ క్రైమ్ కామెడీ)- జూన్ 13
ఫ్లైట్ రిస్క్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్)- జూన్ 13
జియో హాట్ స్టార్:
శుభం (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్)- జూన్ 13
కేసరి చాప్టర్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా )- జూన్ 13
పడక్కలమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ)- జూన్ 10
ఇది కూడా చదవండి: AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం! ప్రభుత్వానికి మదన్ రెడ్డి సంచలన లేఖ.. ఇకపై ఒంటరిగా!
సోనీ లివ్:
అలప్పుళ జింఖానా (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పోర్ట్స్ కామెడీ)- జూన్ 12
జీ5:
డెవిల్స్ డబుల్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ)- జూన్ 13
సన్ నెక్స్ట్:
డియర్ ఉమ (తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా)- జూన్ 13
లయన్స్ గేట్ ప్లే:
ది ప్రాసిక్యూటర్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్)- జూన్ 13
ఈ సినిమాలన్నిటిలో.. లెవెన్, రానా నాయుడు 2, శుభం, బ్లైండ్ స్పాట్, కార్తిక మిస్సింగ్ కేస్, డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్, డియర్ ఉమ, ది ప్రాసిక్యూటర్, కేసరి చాప్టర్ 2, ఆ ఒక్కటి అడక్కు, ఏస్, జోడీ, ఫ్లైట్ రిస్క్, క్లీనర్, మామన్, హెమ్లాక్ సొసైటీ మూవీస్ స్పెషల్ గా ఉండనున్నాయి. ఇందులో మరీముఖ్యంగా నవీన్ చంద్ర నటించిన లెవెన్ మూవీ క్రైమ్ జోనర్లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చింది. హార్రర్ జోనర్లో DD నెక్స్ట్ లెవెల్, శుభం సినిమాలున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రానా నాయుడు 2, ఫ్లైట్ రిస్క్ స్ట్రీమ్ అవుతున్నాయి. ది ప్రాసిక్యూటర్, కేసరి చాప్టర్ 2 సినిమాలు.. ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాతో ఆసక్తి పెంచుతున్నాయి.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: