ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెదేపా తమ అభ్యర్థులను ప్రకటించింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లు ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. మరో సీటును చివరి నిమిషంలో భాజపాకు కేటాయించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇదే సమయంలో కొంతమందికి టికెట్ ఇవ్వలేకపోతున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 2027లో వచ్చే కోటాలో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పమన్నారని సమాచారం ఇచ్చిన పల్లా శ్రీనివాసరావు అందించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో బీజేపీకి ఒక సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చివరి నిమిషంలో తమకు సీటు ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ పట్టుబట్టడంతో బీజేపీకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించిన టీడీపీ. ఇప్పటికే ఒకస్థానాన్ని జనసేనకు కేటాయించిన టీడీపీ. మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ పోటీ చేయనుంది. పిఠాపురం వర్మకు ఈసారికి అవకాశం లేదని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, పార్టీ నాలెడ్జ్ సెంటర్ చీఫ్ మాల్యాద్రి, మాజీ మంత్రి జవహర్‌కి ఈసారికి అవకాశం లేదని హైకమాండ్ తెలియచేసింది.
ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..
ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!
మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!
నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..
మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?
బోరుగడ్డ అనిల్ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: