మహానాడు నిర్వహణపై మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహానాడు మూడు రోజులపాటు జరగనుండగా, కడపలో మే 27, 28 తేదీల్లో ప్రతినిధుల సభను నిర్వహించాలని, మే 29న బహిరంగ సభ నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. మహానాడు పండుగ వాతావరణంలో జరగాలని, వసతి, రవాణా సమస్యలు తలెత్తకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని స్పష్టంగా సూచించారు. తొలిరోజు టీడీపీ విధివిధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చ జరగనుండగా, రెండో రోజు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలను చర్చించనున్నారు. మూడో రోజు గొప్ప బహిరంగ సభతో ముగింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో ఇకపై ఆ రూల్స్ పాటించాల్సిందే..! ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!
విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..
చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..
ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!
విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: