ఏలూరుకు చెందిన ఇద్దరు క్రికెట్ బుకీలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 1 లాప్‌టాప్, 4 సెల్‌ఫోన్లు, రెండు మాకు బుక్స్, బెట్టింగ్ ఉపయోగిస్తున్న పలు పరికరాలను, 3.62 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐపిఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి సుమారు 50 లక్షల మేర లావాదేవీలు చేసినట్టు చెబుతున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీ ఏలూరు దత్తాశ్రమం రోడ్డులో నివాసులైన పుట్టపూడి వీర నరసింహరాజు (నీటి వ్యాపారం) మరియు అతడి స్నేహితుడు జాగృతుల నర్సింగరావు (హీరో హోండా షోరూంలో వర్క్) ఇద్దరూ IPL ప్రారంభం నుంచి హైదరాబాద్ వచ్చి గాజులరామారం డివిజన్, మహాదేవపురంలో ఇంటిని అద్దెకు తీసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నివాసంపై బుధవారం దాడిచేసి అరెస్టు చేశారు. వీరిపై గతంలో అనేక క్రికెట్ బెట్టింగ్ కేసులు ఉన్నట్లు సిఐ నర్సింహ తెలిపారు.
ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!
అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!
3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ సూచన!
యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్!
ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..
జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!
తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!
అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..
పాక్‌కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...
ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: