ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రేషన్ కార్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. మరలా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అర్హులైన వారంతా తీసుకోండి అంటూ ప్రచారం ప్రారంభించింది. స్వయంగా ఈ ప్రచారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన లాగిన్లు అందుబాటులో ఉన్నాయని అర్హులైన ప్రజలంతా కొత్త రేషన్ కార్డులు పొందవచ్చు ఆయన సమాచారం ఇచ్చారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? లాగిన్స్ ఎలా చేయాలి? మార్పులు చేర్పులకు అవకాశం ఉందా? ఇలా పలు విషయాలు రెవెన్యూ, సచివాలయం ఉద్యోగులు లోకల్ 18 తో ప్రత్యేకంగా వివరించారు. దాదాపుగా డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఉన్నాయి. ఒకసారి చూద్దాం. గోదావరి జిల్లాలకు సంబంధించి, అదే విధంగా ఏపీకి సంబంధించి అర్హులై ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు ఉందని పొందని వారి నుంచి వాటి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నామంటూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డులకు కొత్త దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!
గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!
ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!
అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!
ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!
'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: