మహీంద్రా స్కార్పియో ఒక పాపులర్ ఎస్యూవీ. ఇది సూపర్ స్టైలిష్ డిజైన్‌తో, చాలా మంచి ఫీచర్లతో వస్తుంది. పైగా, ఇది కొనడానికి కూడా అందుబాటు ధరలోనే ఉంటుంది. అందుకే కస్టమర్లు దీన్ని బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా, ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్ల లిస్ట్ వచ్చింది. అందులో స్కార్పియో SUV ఐదో స్థానంలో ఉంది. దాని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.
పోయిన నెల (ఏప్రిల్-2025)లో మహీంద్రా కంపెనీ ఏకంగా 15,534 యూనిట్ల 'స్కార్పియో' SUVలను సక్సెస్‌ఫుల్‌గా అమ్మేసింది. అంతకుముందు మార్చిలో అమ్ముడైన 13,913 యూనిట్లతో పోలిస్తే, నెలనెలా దీని అమ్మకాలు కొంచెం పెరుగుతున్నాయని చెప్పొచ్చు.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 13,618 యూనిట్లు, జనవరి నెలలో 15,442 యూనిట్ల మహీంద్రా స్కార్పియో కార్లు అమ్ముడయ్యాయి. ఈ లెక్కల ప్రకారం చూస్తే, ప్రతి నెల సగటున 14,000 స్కార్పియో SUVలు అమ్ముడవుతున్నాయి. కొత్త స్కార్పియో ఎక్కువ సీట్లతో, చాలా లేటెస్ట్ ఫీచర్లతో వస్తోంది. అందుకే దీని అమ్మకాలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
మహీంద్రా స్కార్పియో రెండు రకాలుగా అందుబాటులో ఉంది..
మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio N): ఇది చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. దీని ధర రూ.13.99 లక్షల నుంచి రూ.24.89 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇందులో 6 లేదా 7 సీట్లు ఉంటాయి, కాబట్టి ప్రయాణికులు హాయిగా వెళ్లొచ్చు. ఎక్కువ లగేజ్ పెట్టుకోవడానికి 460 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.
ఈ స్కార్పియో ఎన్ 2.2-లీటర్ డీజిల్, 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 14 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. బయట కూడా మంచి డిజైన్‌తో ఉంటుంది. డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్ & నాపోలి బ్లాక్‌తో సహా చాలా రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ స్కార్పియో ఎన్ 2.2-లీటర్ డీజిల్, 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 14 నుంచి 15 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. బయట కూడా మంచి డిజైన్‌తో ఉంటుంది. డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్ & నాపోలి బ్లాక్‌తో సహా చాలా రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ (Mahindra Scorpio Classic): ఈ SUV ధర రూ.13.62 లక్షల నుంచి రూ.17.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇందులో 7 లేదా 9 సీట్లు ఉంటాయి, కాబట్టి పెద్ద కుటుంబం కూడా చాలా సౌకర్యంగా ప్రయాణం చేయొచ్చు. దీనికి కూడా 460 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
ఈ కారు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది లీటరుకు 16 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. బయట కూడా చాలా మంచి డిజైన్‌తో ఉంటుంది. గెలాక్సీ గ్రే, రెడ్ రేజ్, ఎవరెస్ట్ వైట్, డైమండ్ వైట్‌తో సహా చాలా రంగుల్లో ఇది దొరుకుతుంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌ల వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!
తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!
ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!
మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!
వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!
వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!
సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!
కడప మేయర్ కు భారీ షాక్! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!
చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: