ఏపీ ప్రభుత్వం విధి, విదానాల ప్రకారం రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన సర్వేలు / కుల గణనలను బట్టి ఉన్న ఆర్య వైశ్యులను శెట్టి / గుప్త / కోమటి / వేగిన/బుక్క/ జనవశెట్టి లాగా వివిధ వర్గాల వారుగా విభజించి చూపారన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో, యాప్‌లలో కూడా ఆర్య, వైశ్యులను వివిధ వర్గాలుగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!

ముఖ్యంగా మండల రెవెన్యూ అధికారులు ఇచ్చే కుల ధృవీకరణ పత్రాలలో కూడా ఓసీ వైశ్య అని మాత్రమే వస్తుంది అన్నారు డూండీ రాకేష్. అందువలన ఆర్యవైశ్య వర్గాల వారు తికమకపడుతున్నారన్నారు. కాబట్టి ప్రభుత్వం వారి ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం ఉన్నవారిని.. భవిష్యత్తులో జరగబోయే కుల గణన విషయంలో, యాప్‌లలో, ఆన్ లైన్ సైట్లలో.. ఒకే వర్గంగా అదీ "ఆర్య వైశ్య" అనే విధంగానే ఉండేటట్లు చూడాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండీ రాకేష్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించారు.. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటుందని డూండీ రాకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓసీ వైశ్యను ఆర్య వైశ్యగా మారిస్తే ఎలాంటి గందరగోళం లేకుండా క్లియర్‌గా ఉంటుందంటున్నారు.

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group