Kia: కియా రాకతో అనంతపురం రూపురేఖలే మారిపోయాయి..! తలసరి ఆదాయం మూడు రెట్లు..!

ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టే గత ప్రభుత్వ ఇబ్బందికర నిర్ణయాలను కూడా తాము సరిదిద్దగలుగుతున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లాలోని డా.వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయా అని సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీద రవిచంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 

AP Heavy Rains: రాబోయే 24 గంటలు కీలకం.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏ జిల్లాకు ఏ అలెర్ట్ అంటే!

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కడప జిల్లాలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి అవసరమైన అన్ని అనుమతులు, ఆమోదాలు 06.08.2025 నాటికి తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీలో మొదటి రెండు బ్యాచ్ లకు చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులను 06.08.2025 నాటికి పరిష్కరించడం జరిగింది. 

Rajamouli : 120 దేశాల్లో ఒకేసారి గ్లోబల్ రిలీజ్.. వార్నర్ బ్రదర్స్‌తో ఒప్పందం.. రాజమౌళి!

కడప జిల్లాలలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 2020-21 ఏడాదిలో ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు ప్రారంభించారు. బాధిత విద్యార్థులు కమలాపురం పర్యటనలో నన్ను కలిశారు. మాజీ ముఖ్యమంత్రిని విద్యార్థులు కలిసినప్పుడు మాపై దాడి చేశారు. 

Minister Speech: అక్రమ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు! తర్వాతి కార్యాచరణపై సీఎంతో చర్చిస్తాం!

మేమేదో అన్యాయం చేశామని మాట్లాడారు. రెండు బ్యాచ్ లకు ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా, ఎలాంటి ప్రాసెస్ పాటించకుండా ఏవిధంగా యూనివర్సిటీని ప్రారంభించారో అర్థంకావడం లేదు. విద్యార్థులు నన్ను కలిసిన తర్వాత కేంద్రంతో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది.

విద్యారంగంలో ఏపీ రికార్డు.. 9,600 స్కూళ్లకు కొత్త టీచర్లు! 100 రోజుల పాలన.. లోకేశ్ కీలక వ్యాఖ్యలు!

ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టే గత ప్రభుత్వ ఇబ్బందికర నిర్ణయాలను సరిదిద్దగలుగుతున్నాం…. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కాబట్టే గత ప్రభుత్వ ఇబ్బందికర నిర్ణయాలను కూడా మేం సరిదిద్దగలుగుతున్నాం. ఈ రెండు బ్యాచ్ లకు రావాల్సిన అప్రూవల్స్ ను మేం తీసుకువచ్చాం. 

ఆ వీసా గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. లగ్జరీ లైఫ్‌కు గ్రీన్ సిగ్నల్!

ప్రొఫెసర్ల నియామకంలో గత ప్రభుత్వంలో ఆలస్యం జరిగింది. నోటిఫికేషన్ సరిగా ఇవ్వకపోవడంతో ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. న్యాయవివాదాలను పరిష్కరించి 4,300 పోస్టులను పద్దతిప్రకారం భర్తీ చేస్తాం. యూనివర్సిటీ భవన నిర్మాణాలను పూర్తిచేసేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు.
 

AP Clean Drive: ఇళ్ల నుంచే ప్లాస్టిక్, ఈ-వేస్ట్ కొనుగోలు..! డంపింగ్ యార్డులకు గుడ్‌బై..!
ఆ పుకార్లను నిజం చేసిన.. బాలీవుడ్ ప్రేమ జంట!
Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.. ధ్వజారోహణ బుధవారం!
EPFOలో రికార్డు స్థాయిలో చేరిక..! 21.04 లక్షల కొత్త ఉద్యోగులు.. 61% యువతే..!
Car Fuel Tank: కారులో ఎంత పెట్రోల్ లేదా డీజిల్ నింపాలి? చాలా మందికి తెలియని నిజం! ఈ జాగ్రత్తతో డబుల్ బెనిఫిట్!
Lokesh: అమ్మఒడి కాదు.. ఇది తల్లికి వందనం పథకం.. మంత్రి లోకేష్!
Maoist: భూపతి ద్రోహిగా ప్రకటిత..! ఆయుధాలు వెంటనే అప్పగించాలన్న ఆదేశం..!