ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని లక్ష్యంగా తీసుకున్న చర్యల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం మరియు పూర్తిచేసేందుకు కూడా ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం విజయవాడలో జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. గవర్నర్‌పేటలోని జలవనరులశాఖ కార్యాలయంలో ఈ సంస్థ కార్యాలయం ఏర్పాటైంది.

ఇది కూడా చదవండి: Tata Motors: రెండుగా విడిపోతున్న టాటా కంపెనీ! ఛైర్మన్ కీలక ప్రకటన!

ఈ సంస్థను వందశాతం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో కంపెనీగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వరదనీటి మరియు సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటి సద్వినియోగం కోసం ప్రాజెక్టుల నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుపై జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

Praja Vedika: నేడు (25/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..

Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!

Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

Government Key Announcement: కరువు జిల్లాకు రూ.1,200 కోట్ల మరో ప్రాజెక్ట్.. 6,500 మందికి పైగా ఉద్యోగాలు!

Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!

AP New Ration Cards: కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడుఈ కీలక అప్‌డేట్ వెంటనే తెలుసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group