CBSE 10 Exams: రెండు సెషన్‌లతో కొత్త విధానం..! Exam 1, Exam 2 పూర్తి షెడ్యూల్..!

యూఏఈ లోని విద్యార్థులకు ఈ సారి శీతాకాలం మరింత ప్రత్యేకంగా మారున్నయని  చెప్పుకోవచ్చు. సాధారణంగా మూడు వారాలపాటు మాత్రమే ఉండే శీతాకాల సెలవులను ఈసారి నాలుగు వారాలకి పెంచుతూ దుబాయ్ విద్యా మంత్రిత్వ శాఖ కొత్త  అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. దీని ప్రకారం, 2025 డిసెంబర్ 8 నుంచి 2026 జనవరి 4 వరకు పాఠశాలలు మూసివేస్తారు. పాఠశాలలు జనవరి 5 నుంచి తిరిగి ప్రారంభం అవుతాయని తెలిపారు.

Amazon sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్! 4K ప్రొజెక్టర్లపై భారీ డిస్కౌంట్.. ఇంట్లోనే సినిమాటిక్ అనుభవం..!

ఈ వార్త వెలువడిన వెంటనే విద్యార్థుల్లో ఆనందానికి అవధులు లేవు అన్నట్టుగా ఉత్సాహంతో ఎగిరి గంతులు వేస్తారని చెప్పుకోవాలి. తల్లిదండ్రులు కూడా కుటుంబంతో కలిసి దీర్ఘకాలిక ప్రయాణాలు ప్లాన్ చేసుకునే అవకాశం  దొరుకుతుంది. అసలే వేడి దేశం ప్రతి ఏట మూడు వారాలు సెలవు మాత్రమే ప్రకటించేవారు, ఈ  ఏడాది అదనంగా ఒక వారం రావడంతో విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
 

Cyclone Orange alert: వాయుగుండం ప్రభావం.. నిర్మల్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు 10కిపైగా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ జారీ!

అయితే అన్ని పాఠశాలలు ఈ నాలుగు వారాల షెడ్యూల్‌ను అనుసరించవు. ముఖ్యంగా దుబాయ్‌లో సీబీఎస్ఈ (CBSE) సిలబస్‌ను అనుసరించే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాత పద్ధతినే కొనసాగిస్తూ మూడు వారాల సెలవులు మాత్రమే ఇస్తున్నాయి. మొత్తానికి, ఈసారి శీతాకాల సెలవులు విద్యార్థులకు ఒక లాంగ్ వెకేషన్, తల్లిదండ్రులకు ఫ్యామిలీ టైమ్, ట్రావెల్ రంగానికి గోల్డెన్  ఛాన్స్ గా మారబోతోంది.

Xiaomi Pad 7 ఇప్పుడు కేవలం ₹20,999కి లభ్యం! బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్!

ఇన్నాళ్లు వేడిలో ఉక్కిరి బిక్కిరి అయినందుకు ఈ నెల రోజుల శీతాకాల సెలవులు రావడంతో పాఠశాలల్లోనే కాకుండా ట్రావెల్ ఇండస్ట్రీ, టూరిజం రంగాల్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ట్రావెల్ ఏజెన్సీలు  ప్రత్యేక ఆఫర్లను ఆకర్షించేలా  ప్రకటిస్తున్నాయి..

Aliens Airlines: ఎలియన్స్ ఎయిర్ లైన్స్ ప్రత్యేక బంపర్ ఆఫర్! అతి తక్కువ ధరతో ఫ్లైట్ జర్నీ...!
LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్! విద్యార్థులకు ఏడాదికి రూ. 40,000 వరకు సహాయం! పూర్తి వివరాలు!
Maharajas’ Express: రాష్ట్రపతికి ప్రత్యేకంగా రూపొందించిన అత్యంత విలాసవంతమైన రైలు! మెడికల్ కోచ్, లౌంజ్‌లు, రెస్టారెంట్ సౌకర్యం..
India srilanka : ఉత్కంఠభరిత మ్యాచ్‌.. చివరి బంతి వరకు సీట్ల అంచున కూర్చున్న అభిమానులు!
త్వరలో ప్రారంభం కానున్న మరో మూడు కొత్త ఎయిర్ లైన్స్ కంపెనీలు! ఇకపై చవక కానున్న దేశవాలీ విమాన ప్రయాణం!