Header Banner

మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు గడువు పెంపు! ఉత్తర్వులు జారీ!

  Fri Jun 06, 2025 16:17        Others

ఉద్యోగుల మెడికల్ రియంబర్స్‌మెంట్ స్కీమ్‌ను ఈహెచ్ఎస్ (ఎంప్లాయీ హెల్త్ స్కీం)తో సమానంగా మరో ఏడాది పాటు పొడిగించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 ఏప్రిల్ 31 వరకు ఈ రియంబర్స్‌మెంట్ స్కీమ్ వర్తించనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో, ఈ స్కీమ్‌ను ఈహెచ్ఎస్‌తో సమానంగా కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! ప్రమోషన్‌తో పాటుగా నెలకు జీతం పెంపు..!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...

 

వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

ఆర్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు! ఎంతంటే?

 

నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం!

 

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! ఈరోజు నుండి దర్శనం టోకెన్లు అలా...!

 

వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..

 

తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!

 

ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!

 

జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..

 

కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!

 

 ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

 

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #Andhrapravasi #medicalreimbursement #employeehealthscheme #ehsupdate #govtemployeeswelfare #andhrapradeshnews #healthbenefits #employeewelfare #medicalsupport #govtorders #healthcareforemployees