తనను వ్యక్తిగత కారణాలతో అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వైకాపా నాయకుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురువారం ఓ వీడియో విడుదల చేశారు. తాను పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశానని, ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డానని పేర్కొన్నారు. రాజకీయ క్రీనీడలో బలైపోయానేమో అనిపిస్తోందని చెప్పారు. తాను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని, తప్పుడు పనులు చేయలేదని అన్నారు. స్వతంత్రుడినై తటస్థంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. తనకు ఈ హోదాను, గౌరవాన్ని ఇచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఆ జిల్లాలో క్లోవర్ లీఫ్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!
వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!
ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
విశాఖలో వైసీపీకి ఊహించని షాక్! ఒకవైపు అరెస్టుల కలకలం... మరోవైపు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై!
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్! రాబోయే మూడు రోజులు ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన కుండపోత వర్షం!
అంతా ఒక్కటయ్యారు! ఓకే బ్యారక్ లో ముగ్గురు కీలక నిందితులు!
వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!
ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..
ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!
హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: