Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు! మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక!

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అందరికీ తెలిసినదే. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన కింద రూ.6,000తో పాటు, రాష్ట్రం తరఫున రూ.14,000ను రైతులకు పెట్టుబడి సాయంగా మూడు విడతలుగా అందజేస్తున్నారు.

Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత నిధులను విడుదల చేస్తూ దాదాపు 46 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,000 చొప్పున జమ చేసింది. ఇంకా ఈ-కేవైసీ, ఎన్‌పీసీఐ లింకింగ్ పూర్తిగా చేయని రైతులకు మరో అవకాశం కూడా ఇచ్చింది. వీటిని పూర్తి చేస్తే, వారి ఖాతాల్లోనూ నిధులు జమ చేస్తారు.

Stree Shakti: స్త్రీ శక్తి పథకానికి కేబినెట్ ఆమోదం.. పల్లెవెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్!

అయితే ఇదే అవకాశాన్ని కొంతమంది సైబర్ మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో ఏపీకే ఫైళ్లను పంపిస్తూ, ఫోన్ కాల్స్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.

Suman: సుమన్ పొలిటికల్ ఎంట్రీ? ఏ పార్టీలోకి అంటే?

మోసం ఎలా జరుగుతోంది?             మొదట వాట్సాప్ ద్వారా “రిజిస్ట్రేషన్ చేసుకోండి” అనే మెసేజ్ వస్తుంది.               ఆ మెసేజ్‌లో ఏపీకే ఫైలు ఉండి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలని, లేదంటే డబ్బులు రేవని భయపెడుతారు.       రైతులు ఫైల్ ఓపెన్ చేస్తే, అది ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయ్యి హ్యాకింగ్ టూల్‌గా మారుతుంది.                                          ఆ తర్వాత మొబైల్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుంది.                     వారి చేతికి బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డులు అందిపోతూ, ఖాతాలోని నగదు ఖాళీ అవుతోంది.                                   

Chandrababu: సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. పరిపాలనలో వేగం పెంచండి!

రైతులకు హెచ్చరిక:                                ఈ తరహా మెసేజ్‌లు వచ్చినప్పుడు,           ఏ ఫైలు ఓపెన్ చేయకండి.             అధికారిక వెబ్‌సైట్ లేదా గ్రామ వాలంటీర్ల ద్వారా మాత్రమే సమాచారం పొందండి. అనుమానాస్పద కాల్స్‌కి స్పందించకండి.

Qatar-airline: ప్రపంచం గర్వించదగ్గ ఎయిర్‌లైన్ ఖతార్.. ప్రతి ఖండానికి విమానాలు!
Chandrababu Naidu: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు! కేబినెట్ భేటీ అనంతరం..!
Uk Bookings: UK ఫస్ట్ క్లాస్ బుకింగ్‌లకు భారీ డిమాండ్! ఎక్కువ మంది అక్కడ నుండే..
Thailand Visa: థాయిలాండ్ నుండి గోల్డెన్ ఆఫర్! 5 ఏళ్ల వీసాతో వాటికి గ్రీన్ సిగ్నల్!
CC Camera: ప్రయాణికుల భద్రతకు పెద్దపీట...! 11,535 రైలు బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు!