TATA Cycle: రూ.6,999కే టాటా ఎలక్ట్రిక్ సైకిల్ 2025 లాంచ్! 66 కి.మీ. రేంజ్, లైఫ్‌టైమ్ వారంటీ

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ నిరుద్యోగులకు ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ  కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన యువతకు ఇది మంచి ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభం అవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం.

5 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ! గంటకు 75 కి.మీ వేగంతో - తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం!

ఖాళీలు 

జగన్ పాలనపై మంత్రి నిమ్మల ఘాటు విమర్శలు!

ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3,500 పోస్టులుఉన్నాయి.

Akhanda-2 : ఆది పినిశెట్టి విలన్‌గా.. బాలయ్యతో మాస్ క్లాష్.. డిసెంబర్ 5న థియేటర్లలోకి అఖండ-2!

 ఆంధ్రప్రదేశ్‌లో  242 పోస్టులుఉన్నాయి

Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌..! వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభం.. ఆ ప్రాంతానికి గోల్డెన్ ఛాన్స్..!

తెలంగాణలో 132 పోస్టులుఉన్నాయి

Mutual Funds: పెట్టుబడిదారుల కోసం టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్! 5 ఏళ్లలో అద్భుత రాబడులు!

కేటగిరీ వారీగా చూస్తే

GST 2.0: జీఎస్టీ రేట్లు తగ్గింపు.. పాత ధరలకే విక్రయాలు! ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు!

SC 557

IT Company Launch: యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు! దసరాకు ప్రారంభించిన తొలి ఐటీ కంపెనీ! ఎక్కడంటే!

ST 227

TTD: ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..! హుండీ ఆదాయం రికార్డ్ బ్రేక్..!

OBC  845

నిప్పులు చెరిగిన సిరాజ్: అహ్మదాబాద్ టెస్టులో విండీస్‌కు కోలుకోలేని దెబ్బ.. లంచ్ లోపే 5 వికెట్లు డౌన్!

EWS 337

అర్హతలు

గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

డిగ్రీ పూర్తి చేసిన తేదీ 01 జనవరి 2022 నుండి 01 సెప్టెంబర్ 2025 మధ్య ఉండాలి.

 వయసు పరిమితి 20 నుండి 28 సంవత్సరాలు (01 సెప్టెంబర్ 2025 నాటికి).

వయసు పొడిగింపు.

 OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు,

  SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,

  ఇతర వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.

 దరఖాస్తు విధానం

ఆన్‌లైన్ దరఖాస్తులు 23 సెప్టెంబర్ 2025 ప్రారంభమైనది.

 దరఖాస్తు చివరి తేదీ 12 అక్టోబర్ 2025.

 ఫీజు: రూ.500 (SC, ST, దివ్యాంగులకి ఫీజు మినహాయింపు)

 అధికారిక వెబ్‌సైట్ [canarabank.bank.in/pages/Recruitment](https://canarabank.bank.in/pages/Recruitment).

 శిక్షణ వివరాలు

 శిక్షణ కాలం: 1 సంవత్సరం.

 శిక్షణ సమయంలో ప్రతీ నెల రూ15,000 స్టైపెండ్ అందజేస్తారు.

శిక్షణ పూర్తయిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో మంచి అనుభవం పొందే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగాలు సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

డిగ్రీ/డిప్లొమా మార్కులు, రిజర్వేషన్ నిబంధనలు, స్థానిక భాష పరిజ్ఞానం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు అన్నీ ఎంపికలో భాగం.

ముఖ్యాంశాలు

 నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు కెనరా బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ఒక గొప్ప అవకాశం.

 ప్రాక్టికల్ బ్యాంకింగ్ అనుభవం రావడం వల్ల భవిష్యత్తు పరీక్షల్లో, రిక్రూట్‌మెంట్లలో అదనపు ప్రయోజనం కలుగుతుంది.

 ఒక సంవత్సరం శిక్షణతో పాటు ఆర్థికంగా కూడా రూ.15,000 స్టైఫండ్ లభించడం వల్ల అభ్యర్థులు సులభంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, అనుభవం పొందగలరు.

కెనరా బ్యాంక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ యువతకు ఒక మంచి అవకాశం. ఎవరైనా ఈ అవకాశం మిస్ చేసుకోకుండా వెంటనే అప్లై చేస్తే, భవిష్యత్తులో ప్రభుత్వ బ్యాంకులో స్థిరమైన ఉద్యోగం పొందే దిశగా ఒక కొత్త మార్గం ప్రారంభమవుతుంది.