తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాల్లో భాగంగా, సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మరియు ఇంద్రేశం గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. ఈ రెండు గ్రామాలు పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. పారిశ్రామిక అభివృద్ధి, జనాభా పెరుగుదల కారణంగా ఈ ప్రాంతాలు మున్సిపల్ హోదా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాయి. హైదరాబాద్‌కు సమీపంగా ఉండటంతో పట్టణీకరణ తేవాల్సిన అవసరం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: New International Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. తొలిసారి విమానం గాల్లో చక్కర్లు! ఫుల్ జోష్...!
ప్రభుత్వ నిర్ణయంతో జిన్నారం, ఇంద్రేశం గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమమవుతుంది. మున్సిపాలిటీలుగా మారడం వల్ల నిధుల కేటాయింపులు పెరగడం ద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని స్థానికులు భావిస్తున్నారు. గతంలో అమీన్‌పూర్, బొల్లారం, తెల్లాపూర్ వంటి పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన సందర్భాలు ఈ డిమాండ్‌ను మరింత బలపరిచాయి.
ఇది కూడా చదవండి: Employement News: డిగ్రీ అర్హతతో నాబార్డులో స్పెషలిస్ట్ పోస్టులు! ఎగ్జామ్ లేదు.. ఇంటర్వ్యూ మాత్రమే!
ఇది ఇస్నాపూర్ మున్సిపాలిటీని కూడా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు 316 పోస్టుల భర్తీకి కూడా ఆమోదం లభించింది. ఇది స్థానిక పరిపాలనను మరింత శక్తివంతంగా చేస్తుందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ హోదా సాధనతో ఈ ప్రాంతాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయని, సుదీర్ఘకాల డిమాండ్ నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Farmers Benifits: ప్రభుత్వం భారీ శుభవార్త! రైతులకు రూ.2 లక్షల 50 వేలు, ఎకరా పొలం ఉంటే చాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!
South India Tour: ఒకే ట్రిప్‌లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!
TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!
Ration Cutting: రేషన్‌కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?
Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!
Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?
security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!
Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: