New dgp: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తర్వులు.. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి!

భారతీయ రైల్వే చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది. ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ 36 ఏళ్ల దీర్ఘ సేవ అనంతరం రిటైర్మెంట్ తీసుకున్నారు. 1988లో మహారాష్ట్రకు చెందిన ఈమె రైల్వేలో సహాయక డ్రైవర్‌గా తన కెరీర్ ప్రారంభించి తర్వాతే ప్రయాణికుల రైళ్లకు పైలట్‌గా మారి చరిత్ర సృష్టించారు.

10 వెబ్‌సైట్‌లపై నిషేధం.. 72 గంటల్లో తొలగించాలి - నాగార్జున పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..

తన కఠోర శ్రమ నిబద్ధతతో పురుషాధిక్య వృత్తిలో స్త్రీలకు కూడా స్థానం కల్పించవచ్చని నిరూపించారు. ఆరంభ రోజుల్లో అనేక విమర్శలు అనుమానాలు ఎదురైనా వాటిని అడ్డుకట్టలుగా కాక సవాళ్లుగా స్వీకరించి ఒక్కో మెట్టుగా విజయాన్ని సాధించారు.

ap jobs: ఆ జిల్లా యువతకు గోల్డెన్ ఛాన్స్.. శిక్షణ, భోజనం, వసతి.. అన్నీ ఉచితమే! కేవలం 30 రోజుల్లో..

సురేఖా యాదవ్ 2000లలో దక్షిణ మధ్య రైల్వే, సెంట్రల్ రైల్వే పరిధిలో అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపారు ముంబై-పుణే మార్గంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు  2011లో ఆమెకు ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డు కూడా లభించింది.

Contractors Money deposited : ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కాంట్రాక్టర్లకు ఊరట.. దసరా కానుకలా ఖాతాల్లో సొమ్ము జమ!

రిటైర్మెంట్ సందర్భంగా సురేఖా మాట్లాడుతూ లోకో పైలట్‌గా నాకొచ్చిన అవకాశమే నా జీవిత గర్వకారణం. రైల్వేలో చేరదలచిన యువతులు భయపడకుండా ముందుకు రావాలి. రైళ్లు నడపడం ఒక పని మాత్రమే కాదు అది ఒక సేవ అని భావోద్వేగంగా చెప్పారు.

బిగ్ అలర్ట్.. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ ముగుస్తోంది.. ఆ తేదీ వరకు మాత్రమే డీల్స్! కొత్త స్మార్ట్‌ఫోన్, టీవీ కొనేవారు ఇప్పుడే కొనేయండి..

సురేఖా యాదవ్ రిటైర్మెంట్‌తో ఒక అధ్యాయం ముగిసినా ఆమె వేసిన బాటలో అనేక మంది మహిళా పైలట్లు ముందుకు రావడం ప్రారంభించారు. ఆమె కృషి భవిష్యత్ తరాలకి ప్రేరణగా నిలిచేంతటి గొప్ప వారసత్వం రావాలని కోరుకుందాం.

Express Road: హైదరాబాద్‌–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రోడ్! 12 వరుసల నిర్మాణానికి సర్వే ప్రారంభం..!
హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ ట్రైన్.. 626 కి.మీ ల హైస్పీడ్ కారిడార్! రెండు గంటల ప్రయాణం!
నా జీవితంలో ఇంత బాధ మొదటిసారి.. అంటున్న స్టార్ హీరో!
Alipiri Blast: అలిపిరి పేలుడుకు 22 ఏళ్లు! క్లైమోర్ మైన్స్ దాడిలో బయటపడ్డ మహానేత..!
EMI దారులకు షాక్.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ 'నో ఛేంజ్' నిర్ణయం! ఆర్థిక భవిష్యత్తుపై నమ్మకం..