ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
వైకాపా నేత పేర్ని నాని బందరుకే కాదు.. ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu ravindra) విమర్శించారు. గత కొన్ని రోజులుగా పేర్ని నాని (Perni nani) చేస్తున్న వ్యాఖ్యలపై మచిలీపట్నం (Machilipatnam) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. "ప్రజలు చల్లగా ఉంటే జగన్కు కడుపు మంట. అచ్చోసిన ఆంబోతుల్లా కొందరు వైకాపా నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడ్డానని పేర్నినాని ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP Nominated Posts: నామినేటెడ్ పదవులపై మెరుగైన ప్రణాళికలు! మరో జాబితా ఎప్పుడంటే..
నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తా.. పేర్ని నాని చేస్తారా? గతంలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా కొడాలి నాని, రవాణామంత్రిగా పేర్ని నాని.. అమాయకుల పేర్లు మీద కోట్లాది రూపాయల రుణాలు దండుకున్నారు. దీనిపై ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది మీరు కాదా?. కులాల మధ్య, కుటుంబాల మధ్య గొడవలు సృష్టించే స్థాయికి పేర్ని నాని దిగజారారు. రప్పా.. రప్పా నరికేయమని చెప్పే వారిని సైకో అంటారా? అలా అనడం తప్పు అని చెప్పేవారిని సైకో అంటారా?” అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
AP Liquor: ఏపీలో ఆ బ్రాండ్ల మద్యం విక్రయాలు బంద్..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!
AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..
New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..
Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. షూటింగ్‌లోనే స్టంట్ మాస్టర్ దుర్మరణం.. ఏమైందంటే?
New National Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే! రూ.1,040 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈరూట్‌లోనే!
Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!
Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..
Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!
Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: