ఏపీ (AP)లో అడ్వాన్స్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter Supplementary Results) శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్ ప్రథమ (1st Year), ద్వితీయ సంవత్సరం (2nd Year) సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు సెషన్లలో జరిగాయి. ఉదయం సెషన్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం సెషన్‌లో రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...
ఫలితాలు ఇలా తెలుసుకోండి..
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
Step 1: విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.
Step 2: వెబ్‌సైట్ హోం పేజీ 'AP IPE ఫలితాలు 2025' అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
Step 4: లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
Step 5 : స్క్రీన్‌పై ఇంటర్ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: