AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి. AP Govt: రెండు బీచ్ లతో భారతదేశ ఏకైక రాజధాని అమరావతి! భారీ ప్రణాళికలతో ముందడుగు! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Butchaiah Chowdhury: ABN ఆంధ్రజ్యోతి ఎండీకు జగన్ నుంచి ప్రాణహాని.. హత్యా రాజకీయాలకు జగన్ కేరాఫ్ అడ్రస్ - బుచ్చయ్య చౌదరి ఫైర్! Chandrababu: రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత భోజనం.. చంద్రబాబు పుట్టినరోజున భువనేశ్వరి భారీ అన్నదాన సంకల్పం.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Women Reservation Bill: 2029 ఎన్నికల్లో 273 మంది మహిళా ఎంపీలు? మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే! మాస్టర్ ప్లాన్.. AP Govt: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. నలుగురు ఉన్నతాధికారులకు కొత్త పోస్టింగులు! Gold Rate Today: అక్షయ తృతీయ శుభవేళ: ఆభరణాల మార్కెట్‌లో భారీ డిస్కౌంట్లు.. కొనుగోలుదారుల సందడి.

ఆస్ట్రేలియా: కృష్ణా జిల్లా ఉంగుటూరు వైద్యురాలు వేమూరు ఉజ్వల మృతి! అసలు ఎవరీమె? స్వగ్రామం చేరుకోనున్న మృతదేహం

IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ చిక్కుకుంది. ఓ దశలో పటిష్ఠంగా కనిపించిన రాజస్థాన్, వీరిద్దరి ధాటికి చివరికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులకే పరిమితమైంది. దీంతో కోల్‌కతా ముందు 156 పరుగుల సాధారణ లక్ష్యం నిలిచింది.

Published : 2024-03-09 11:47:00

ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈనెల 2న తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అంత్యక్రియల నిమిత్తం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నో ఆశలతో జీవితంలో ఉన్నత స్థాయే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువ వైద్యురాలు ఉజ్వల వేమూరును మరణం కబళించించింది. అనుకోని ప్రమాదంలా వచ్చి అనంతలోకాలకు తీసుకెళ్లిపోయింది. సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన విహారయాత్ర ఆమెకు అంతిమయాత్రలా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వైద్యురాలు కావాలని కన్న కల సాకారం చేసుకున్న ఉజ్వల.. పీజీ చేసి కెరీర్‌లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ముందుకు సాగుతున్న ఆమె ఇంతలో ప్రమాదంలో ప్రాణాలుకోల్పోవడం తీవ్ర విషాదకరంగా మారింది.

చరిత్రలో తెలుగువారి స్థానం అజరామరం ... నేడు జ్ఞానవాపి శాసనాల్లో కూడా అదే!!

ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల ట్రైపాడ్ సహాయంతో ఫొటోలు తీస్తున్నారు. అప్పుడు ట్రైపాడ్ జారి కింద ఉన్న అంచున పడింది. దాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉజ్వల లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఉజ్వల ముందుగా 10 మీటర్ల లోతు ఉన్న లోయలో పడ్డారు. ఆ తర్వాత కింద ఉన్న మరో 10మీటర్ల లోతు నీటికుంటలో పడి మరణించారని ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అసలు ఎవరీ ఉజ్వల??


ఉజ్వల వేమూరు పుట్టి పెగింది కృష్ణా జిల్లాలోనే. తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వైద్యురాలు కావాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లొని బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే ఉన్న రాయల్ బ్రిస్బెన్ ఉమెన్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. అటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించారు. ఈ వార్త విని తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఉజ్వల తల్లిదండ్రులు మైథిలి, వెంకటేశ్వర్లు కూడా ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయ్యారు. కుమార్తె  మరణవార్త వినడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. అత్యంతక్రియల నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు.

ఇవి కూడా చదవండి:   

గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు

2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు

ఢిల్లీ నుండి 12 నియోజకవర్గాలు ఇన్చార్జిలతో చంద్రబాబు స్వయంగా మంతనాలు!!

బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్

పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్

Evolve Venture Capital  

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →