చిలకలూరిపేట సభ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది... క్షేత్రస్థాయిలో కమిటీలు వేసుకుని కలిసికట్టుగా విజయవంతం చేస్తాం సభలో అభివృద్ధి ప్రణాళికను ప్రకటిస్తాం... నిన్న రాత్రి జనసేన నేతల ఇళ్లలోకి పోలీసులు చొరబడటం దుర్మార్గం. నియంత పాలన ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. పోలీసులను ప్రతిపక్షాలపై కక్షసాధింపు కోసమే పెట్టడం దుర్మార్గం...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బీజేపీ నేతల ఆహ్వానంతో ఢిల్లీకి పవన్ కల్యాణ్... పొత్తు ఉండదని మీడియాలో ఇటీవల తప్పుడు ప్రచారం చేశారు. రేపు మధ్యాహ్నానికి వీటికి సమాధానం వస్తుంది అని పొత్తులు ఉండవని విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం... రేపు సాయంత్రానికి అందరికీ అన్ని విషయాలు తెలుస్తాయి అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
బిజెపి కి లోక్ సభ 5, అసెంబ్లీ 8 అవకాశం! బాబు, పవన్ రేపే ఢిల్లీకి! ఎన్డీఏ కుటుంబంలోకి అధికారికంగా!
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు.. అంతా బహిరంగమే!! రేవంత్ రెడ్డి చిట్ చాట్
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
యూఏఈ: 1.5 కోట్ల దిర్హామ్ లు గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు!
షాకింగ్ న్యూస్!! కేఏ పాల్ పార్టీలో చేరిన బాబు మోహన్!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి