గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద జరిగిన హైడ్రామా...  టీడీపీ కార్యకర్తలను వంశీ రెచ్చగొట్టే యత్నం చేసారు... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఎనికేపాడులో గన్నవరం ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు దీక్ష చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో  పోలీసులతో ముందుగానే మాట్లాడుకుని దీక్షకు సమీపంలోకి  కాన్వాయ్ తో వంశీ వచ్చారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎమ్మెల్యే వంశీ షాపింగ్ కు వచ్చారని పోలీసులు కవర్ చేస్తున్నారు... ప్రతిపక్ష నేత దీక్ష వద్దకు వంశీని ఎలా తీసుకువస్తారు... పోలీసుల వ్యవహారశైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం... వంశీ వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదు అని తెలిపిన టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:    

2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు

ఢిల్లీ నుండి 12 నియోజకవర్గాలు ఇన్చార్జిలతో చంద్రబాబు స్వయంగా మంతనాలు!!

బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్

పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్

Evolve Venture Capital  

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group