ఢిల్లీ : ఎన్డీఏలోకి తెలుగుదేశం... ఏపీలో పొత్తులపై కుదిరిన అవగాహన... టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల విషయంలో స్థూలంగా కుదిరిన అవగాహన. బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేలా అంగీకారం?
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మధ్యాహ్నానికి అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదలయ్యే అవకాశం... బీజేపీ, జనసేన పోటీ చేసే లోకసభ స్థానాలు అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్
బిజెపి కి లోక్ సభ 5, అసెంబ్లీ 8 అవకాశం! బాబు, పవన్ రేపే ఢిల్లీకి! ఎన్డీఏ కుటుంబంలోకి అధికారికంగా!
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు!! మన ఆడబిడ్డల బాగు!! చంద్రబాబు
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
యూఏఈ: 1.5 కోట్ల దిర్హామ్ లు గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు!
నల్లపాడు సీఐ రాంబాబుపై సస్పెన్షన్ వేటు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి