జర్మన్ భాషలో శిక్షణ, నర్సింగ్ విద్యతోపాటు స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది. 18 నుంచి 30 ఏళ్లు కలిగిఉండి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్‌లో కనీసం 60 శాతం మార్కులు పొందినవారు అర్హులు.
ఇంకా చదవండి: 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి శుభవార్త! ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
హైదరాబాద్‌లోని టామ్‌కామ్ క్యాంపస్‌లో 8 నెలలపాటు అభ్యర్థులకు బీ2 స్థాయి వరకు జర్మన్ భాషలో శిక్షణ ఇస్తారు. అనంతరం మూడేండ్లు జర్మనీలో నర్సింగ్ డిప్లొమా కోర్సులో చేర్పిస్తారు. కోర్సు సందర్భంగా నెలకు సుమారు రూ.లక్ష వరకు స్టైపెండ్ అందిస్తారు. కోర్సు పూర్తయ్యాక జర్మనీ హాస్పిటల్స్‌లో నెలకు రూ. 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు జీతంతో స్టాఫ్‌నర్స్ ఉద్యోగం ఇస్తారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం 42 మందితో కూడిన రెండు బ్యాచ్‌లు విజయవంతంగా నడుస్తుండగా, మూడో బ్యాచ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టామ్‌కామ్ సీఈఓ తెలిపారు. ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, పూర్తివివరాలకు 6302292450, 7901290580 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. టామ్‌కామ్ వెబ్‌సైట్‌ను సం ప్రదించాలన్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!
జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: