పలమనేరు పట్టణంలోని గుడియాత్తంకు వెళ్లే రహదారిలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న గురువారం జాబ్ మేళా జరుగును. ఇందులో పది, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ పాస్ లేదా ఫెయిల్ అయినా ఫర్వాలేదు. కానీ వయసు మాత్రం 18 పైన 30 లోపల ఉండాలి. ఇందులో ఎంపిక కాబడిన వారికి పనితనం ఆధారంగా నెల శాలరీ ఇస్తారు. వారి ప్రతిభ, మాట్లాడే విధానం, కంపెనీస్ వారు అడిగే ప్రశ్నలకు ఇచ్చే సమాధానం బట్టి ఎంపిక విధానం ఉంటుందన్నారు.
ఇంకా చదవండి: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం-సీఎం చంద్రబాబు! క్లీన్ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్‌లో కొత్త అవకాశాలు!
సీడఫ్ సంస్థ: ఈ సంస్థ ప్రధానంగా జిల్లాలో నిరుద్యోగులను గుర్తించి, వారి అర్హతను బట్టి, వారు ఏ రంగాల్లో రాణించగలరని ముందస్తుగా పసిగట్టి కంపెనీస్ తో ఈ సంస్థ సమాలోచనలు జరిపి నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడఫ్, డీఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన పలమనేరులోని ఎస్వీసీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ర్యాపిడో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఫౌండేషన్, క్రెడిట్ యాక్సెస్, గ్రామీణ్ లిమిటెడ్ వారు పాల్గొంటారని తెలిపారు. కనీస విద్యార్హతగా టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయ్యి 18-35 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వరదల ప్రాంతంలో సేవ చేయడమే ఐఏఎస్ అధికారుల బాధ్యత! వెళ్లాల్సిందే" అంటు క్యాట్ కీలక నిర్ణయం!
48 గంటల్లో అత్యాచార నిందితులను అరెస్టు చేసిన పోలీసులు! ఘోర ఘటనకు కఠిన జవాబు-హోం మంత్రి!
ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్! ఆ రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం!
ఏపీ జిల్లాలకు నూతన ఇన్చార్జి మంత్రుల ఎంపిక! ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు!
155 వైన్ షాపులకు దరఖాస్తు చేసిన ఢిల్లీ వ్యాపారి! చివరకు ఎన్ని షాపులు దక్కాయంటే!
జుపిటర్ మీదా బతికేద్దాం! రూ. 43,700 కోట్లతో నాసా వ్యోమనౌక ప్రయోగం!
ఒక్కో మహిళకు రూ.3 వేలు.. ప్రభుత్వం దీపావళి పండుగ కానుక అదరహో! అర్హతలు ఏంటివి?
మీ బెంగళూరులో ఏమో కానీ... ఇక్కడ మాత్రం! జగన్ కు టీడీపీ కౌంటర్! ఏ నిమిషమైనా తాడేపల్లి కొంప వరకు!
ఏపీలో మద్యం దుకాణాల కోసం నేడే లాటరీ! అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువగా!
మంత్రి కొండా సురేఖను వదలని వివాదాలు! అధికారులపై ఆగ్రహం వ్యక్తం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: