రైతులకు అదిరే శుభవార్త. ప్రభుత్వం గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. కిర్రాక్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. ఇంతకీ అది ఏ స్కీమ్, ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? వంటి అంశాలు మనం ఒకసారి తెలుసుకుందాం. కోనసీమ జిల్లాలో ఎక్కువ మంది కొబ్బరి చెట్లు సాగు చేస్తూ ఉంటారు. కొబ్బరి చెట్లు ఏకంగా వంద ఏళ్ల వరకు కాయలను ఇస్తాయి. ఆ తర్వాత వీటిని తొలగించాల్సి ఉంటుంది. అయితే ఇలా కొబ్బరి మొక్కలు సాగు చేసే వారికి గవర్నమెంట్ గుడ్ న్యూస్ తెచ్చింది.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
ఇలా వంద ఏళ్లు దాటిన చెట్లను తొలగించి.. కొత్తవి నాటేందుకు ప్రభుత్వం, కొబ్బరి డెవలప్‌మెంట్ బోర్డు అన్నదాతలకు అదిరే స్కీమ్ తీసుకువచ్చింది. దీని ద్వారా చాలా వరకు ప్రయోజనం పొందొచ్చు. ఎలానో తెలుసుకుందాం. కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ కింద రైతులు తెగుళ్లు సోకిన చెట్లను, కాయలు కాయని చెట్లను తొలగించొచ్చు. దీనికి ప్రభుత్వం నుంచి రాయితీ కింద డబ్బులు లభిస్తాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
హెక్టారుకు రైతులు రూ. 53 వేల వరకు రాయితీ పొందొచ్చు. ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు. కొబ్బరి చెట్ల తొలగింపునకు ఒక్కో చెట్టుకి రూ.1000 ఇస్తారు. హెక్టారుకు 32 చెట్ల వరకు రాయితీ వస్తుంది. ఇంకా కొత్త కొబ్బరి మొక్కలు నాటడానికి ఒక్కో మొక్కకు రూ.40 రాయితీ వస్తుంది. ఇలా హెక్టారుకు వంద మొక్కలకు డబ్బులు వస్తాయి. ఇక ఎరువుల వేయడానికి ఏడాదికి రూ. 8700 వరకు డబ్బులు రాయితీ కింద పొందొచ్చు. ఇలా రెండేళ్లు డబ్బులు చెల్లిస్తారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారసత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు! జగన్ మళ్లీ సీఎం అయితే? దావోస్ లో చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఆయన నియామకానికి రంగం సిద్ధం! సీనియారిటీ జాబితాలో రెండో స్థానం!
ఓరి దేవుడా.. వీడు అసలు మనిషేనా? ఘోరం... భార్యను చంపి కుక్కర్ లో ఉడికించాడు!
గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు! విశాఖలో డిజైన్ కేంద్రం.. గూగుల్‌తో ఇప్పటికే పలు ఒప్పందాలు!
ఘోర ప్రమాదం... ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: