ఏపీలో వైసీపీకి గడ్డు కాలం నడుస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఆ పార్టీ నాయకులు, కేడర్లో నిస్తేజం నిండుకుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సైతం ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీకి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్బై చెప్పబోతున్నారు.
ఇంకా చదవండి: రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: నిర్లక్ష్య అధికారులపై మంత్రి తీవ్ర అసహనం! సాగర్ కాలువలు, చింతలపూడి ప్రాజెక్టు పై సూటి వ్యాఖ్యలు!
అందులో కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. ఈ మేరకు తమ రాజీనామాను మరికొద్దిసేపట్లోనే మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజుకు అందజేయబోతున్నారు. కాగా గురువారం పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రాజీనామా చేయగా.. ఆ వెనువెంటనే ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వైదొలుగుతుండటంతో ప్రస్తుతం వైసీపీ నాయకుల్లో అసలు ఏం జరగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: