ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేశారు. శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా పి.వి.వి.డి. ప్రసాదరావు, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్‌గా టి.నాగేంద్రకుమార్, కనిగిరి మున్సిపల్ కమిషనర్‌గా కె.డేనియల్ జోసఫ్, నర్సాపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం.అంజయ్య, ఏలూరు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌గా బి.శివారెడ్డి నియమితులయ్యారు. నూజివీడు మున్సిపల్ కమిషనర్‌గా డి.టి.వి.కృష్ణారావు, గుడివాడ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా పి.శ్రీనివాసరావు, చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్‌గా పి.శ్రీహరిబాబు సహా పలువురు కమిషనర్లు కొత్త పథకాలు చేపట్టనున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది! పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం!
కడప ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేసిన దస్తగిరి! తప్పు చేసిన వాళ్లకు శిక్ష!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
కువైట్‌లో ఏపీ మహిళ ఇక్కట్లు! చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలని!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: