ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు మంత్రివర్గ సభ్యులతో దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఇటీవల సీఎం సంతకాలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త ఇసుక పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పైన ఇచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, ఉచిత ఇసుక పాలసీకి అసెంబ్లీలో ఆమోదం తెలపనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ఫ్రీ బస్ ఎప్పటినుంచి అంటే!
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! నేతలకు ముందస్తు బెయిల్ పొడిగింపు!
అమరావతి వాసులకు గుడ్ న్యూస్! త్వరలోనే కార్యకలాపాలు మొదలుపెట్టనున్న 3 సంస్థలు!
కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!
విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: