ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "ఎస్టీ మహిళను కావడంతోనే తనను ఇంతలా ఏడిపిస్తున్నారంటూ" ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. 2013లో మదన్ మోహన్‌తో వివాహం అయ్యింది, లా చదువుతున్న సమయంలో మా పెళ్లి జరిగింది. 2014లో గర్భవతిని అయ్యాను, ఇద్దరు పాపలు పుట్టారు. 2010 నుంచి 2015 వరకూ లా చదువుకున్నాను. మదన్ మోహన్ నన్ను చాలా హింసించాడు. 2016లో విడాకులు తీసుకున్నాం. 2019లో మదన్ మోహన్ అమెరికా వెళ్లాడు. 2020లో విశాఖలో నాకు పోస్టింగ్ వచ్చాక సుభాష్ పరిచయమయ్యాడు. సుభాష్‌తో నా అనుభవాలన్నీ చెప్పాను, అతను తనవి చెప్పాడు. ఇద్దరం కలిసి నడిచాం. నేను తప్పు చేయలేదు, మరోసారి గర్భవతిని అయ్యాను. నేను ఇంకొకరి భార్యని తెలిసి కూడా మదన్ మోహన్ వేధించాడు, కోట్లు సంపాదించి ఇవ్వాలని చెప్పేవాడు, లైంగిక వేధింపులకు గురిచేస్తూ మెసేజ్‌లు చేసేవాడు," అని శాంతి పేర్కొన్నారు.
ఇంకా చదవండి: అంబానీ ఇంటి వివాహ వేడుక! ప్రముఖులకు లగ్జరీ వాచీల సర్‌ప్రైజ్! ఒక్కో వాచీ ఖరీదు ఎంతో తెలుసా!
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రైల్వే టికెట్ పేరుమార్పు సమస్యకు పరిష్కారం! ఆన్‌లైన్ విధానం ఎలా పనిచేస్తుంది?
రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలకు పరిష్కారం! గూగుల్ మ్యాప్స్ సహాయం!
ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. వచ్చే శుక్రవారం నుంచే ప్రసారం! ఎందులోనంటే?
మొన్నటి వరకు చెత్త చెత్త గా ఉన్న పౌర సరఫరాల పరిస్థితి! తెనాలిలో ఆకస్మిక తనఖీ, సిబ్బందిపై ఫైర్!
టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్! నేడు, రేపు భారీ వర్షాలు!
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి... 20 మందికి గాయాలు!
దుర్గ గుడికి వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది!
మహారాష్ట్ర సీఎం తో చంద్రబాబు భేటీ! కీలక అంశాలపై చర్చ!
మారికాసేపట్లో తెరుచుకొనున్న పూరీ జగన్నాధుడి రహస్య గది! దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉత్కంఠ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: