అమరావతి : పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. కొత్త పరిశ్రమల కోసం చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏపీ నుంచి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. గన్నవరం పరిధిలోని మల్లవల్లి, వీరపనేనిగూడెం ఇండస్ట్రీయల్ పార్కుల్లో మౌళిక వసతుల కల్పనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అశోక్ లేలాండ్ ప్రతినిధులతో ఎమ్మెల్యే యార్లగడ్డ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. మల్లవల్లిలో త్వరలో అశోక్ లేలాండ్ కార్యకలాపాలు నిర్వహించనుంది. గత ప్రభుత్వంలో వెళ్లిపోయి.. మళ్లీ ఏపీకి తిరిగిరానున్న తొలి సంస్థగా అశోక్ లేలాండ్ పేరు వినబడుతుంది. మల్లవల్లిలో ఆచి మసాలా సంస్థ కూడా కోసం సిద్ధమవుతుంది. హెచ్‌సీఎల్ కంపెనీ కూడా విస్తరణ దిశగా ఆలోచన చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
కోడికత్తి కేసులో మరో బిగ్ ట్విస్ట్! ఎన్ఐఏ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు!
విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే! మదన్ మోహన్ షాకింగ్ కామెంట్స్!
ఆ విషయం సీఎం చంద్రబాబును ఎలా అడగాలో తెలియడంలేదు! డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!
అనంత్ అంబానీ పెళ్ళిలో ఆ విషయం పైనే చర్చ! జనసేనాని ఏం చెప్పారంటే!
తస్మాత్ జాగ్రత్త! చంద్రబాబు పీఎస్ అంటూ ఫోన్! నమ్మి దొరికిపోతే మీ అకౌంటులు ఖాళీ!
మదన్ మోహన్ వేధింపులు, సుభాష్ పరిచయం! అసిస్టెంట్ కమిషనర్ శాంతి కథనం! అసలు కథలోకి వెళితే!
అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టనున్న జగన్ రెడ్డి! కారణం ఆదేనా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: