ఉమ్మడి కర్నూల్ జిల్లాలో వైన్ షాపులకు భారీ డిమాండ్ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 204 వైన్ షాపులకు మొత్తం 4,089 దరఖాస్తులు వచ్చాయి. కేవలం కర్నూల్ నగరంలో ఉన్న 99 వైన్ షాపులకు 2,462 దరఖాస్తులు వచ్చాయి, నంద్యాలలోని 105 షాపులకు 1,627 దరఖాస్తులు నమోదయ్యాయి. ఈ దరఖాస్తుల సంఖ్య తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీగా రావడం గమనార్హం. ఆదోని, ఆలూరు ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపులకు బళ్లారి, రాయచూర్ నుంచి దరఖాస్తులు వచ్చాయి, అలాగే మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి ప్రాంతాల నుంచి కూడా పోటీ ఉన్నది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించిన వ్యాపారులు ఎక్సైజ్ శాఖకు భారీగా అర్జీలు సమర్పించారు. ఈనెల 14న వైన్ షాపులకు లక్కీడిప్ నిర్వహించనున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో బయటపడ్డ మరో నగ్న వీడియో! ఈసారి ఆ పార్టీ నేత బుక్కైయ్యడు! అసలు ఏమి జరిగింది!
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా! అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నోటీసులు!
రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే! అత్యధికంగా యూపీకి!
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్! గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల!
చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంకు భారీ కుంభకోణం! సీఐడీ విచారణలో సంచలన రహస్యాలు!
వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే! కలలో కూడా రెడ్ బుక్కే వస్తుంది!
రెండు రోజుల్లో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పుట్ట గొడుగు! మన్యం అడవుల్లో వింత ప్రకృతి దృశ్యం!
ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు వెల్లువెత్తిన దరఖాస్తులు! ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: