నీట మునిగిన ఇళ్లు...
బురద మయమైన రోడ్లు... దెబ్బతిన్న పంట పొలాలు...
ఆహారం, తాగునీరు కోసం వరద బాధితుల ఆర్తనాదాల మధ్య...
బాధతో నిండిన హృదయంతో
నా వంతుగా మీకు అందిస్తున్న చిన్ని సమాచారం!
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఇప్పటి వరకు ఆర్థిక సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్- ఏపీకి రూ. కోటి.
హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు.
సూపర్ స్టార్ మహేష్ బాబు- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు
ఇంకా చదవండి: ప్రభుత్వం నుండి మహిళలకు అదిరిపోయే వార్త! మరో కానుక ప్రతి నెలా కూడా! అప్లై చేసుకోవడానికి గడువు ఇదే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం! 34 ప్రాంతాల్లో 55 వేల కిలోల ఆహారం మరియు నీటిని పంపిణీ!
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - నిర్మాతలు రాధాకృష్ణ , నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు
ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్: 'ఆయ్' ఒక వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
యువ హీరో విశ్వక్సేన్- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
సిద్ధు జొన్నలగడ్డ (DJ Tillu) - ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు.
దర్శకుడు వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
హీరోయిన్ అనన్య నాగళ్ల- ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు.
వీరందరికీ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ధన్యవాదాలు తెలిపాయి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం! ఇది కదా సామాన్యుడికి కావాల్సింది!
ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? జగన్ పై కేంద్ర మంత్రి ఫైర్!
వైఎస్ జగన్‌కు మరో బిగ్ షాక్! వైసీపీకి రోజా గుడ్ బై? తన సోషల్ మీడియా ఖాతాల్లో!
ఇద్దరు కుమార్తెలున్న జగన్! కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల - మరో పోరాటానికి రెడీ!
శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!
అమెరికాలో దారుణం.. యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి! అసలు ఏమి జరిగింది అంటే!
నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను!
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: