AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ.. Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై - ఇకపై రాష్ట్రంలో.! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ.. Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై - ఇకపై రాష్ట్రంలో.!

మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ..

2026-01-05 20:35:00
3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో చంద్రబాబు! దానికి నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు!

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ముఖ్యమంత్రి... ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. 

అమరావతిలో ఆవకాయ్ సందడి… ఆ మూడు రోజులు మిస్ అవ్వొద్దు!

ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 

Banks closed: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు అలర్ట్!

గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.

Rice: ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త రికార్డు..! బియ్యంలో అగ్రస్థానం మనమే..!
US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం!
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ అసలు లెక్క ఇదే… పునాది నుంచి ముగింపు వరకు ఎవరి పాత్ర ఎంత?
16 Pro Max: ఐఫోన్ కొనాలనుకునేవాళ్లకి ఇదే గోల్డెన్ ఛాన్స్! 16 ప్రో మాక్స్‌పై షాకింగ్ డిస్కౌంట్!
AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు!
DGCA కొత్త నిబంధనలు జారీ! విమానాల్లో వాటికి నో ఎంట్రీ!
SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

Spotlight

Read More →