AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ.. Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై - ఇకపై రాష్ట్రంలో.! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ.. Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! 5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై - ఇకపై రాష్ట్రంలో.!

5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం! గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై - ఇకపై రాష్ట్రంలో.!

2025-12-17 12:38:00
కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం కీలక ఆదేశాలు! రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున.. ప్రజలంతా ప్రభుత్వం అంటే!

ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. 

తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం..

రాష్ట్ర సచివాలయంలో బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్లకు సీఎం సూచనలు జారీ చేశారు. త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారంతో పాటు.. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. 

IndiGo: పైలట్ శిక్షణను వేగవంతం చేయనున్న ఇండిగో.. మధ్యలో వెళ్లిపోతే రూ20–30 లక్షల జరిమానా!

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత, సంతృప్తి పెరిగేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఇళ్లు లేని పేదలు, రైతులు, మహిళలు, పిల్లలు, యువత ఇలా అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుంది. 

విలక్షణ నటి ఐశ్వర్యా రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీ ప్రియులకు వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెడీ! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ప్రభుత్వ పాలనకు జిల్లా కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. దీన్ని గుర్తుపెట్టుకుని కలెక్టర్లు పని చేయాలి. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కీలకం. కొన్ని అంశాల్లో ప్రజా ప్రతినిధుల సూచనలు అమలయ్యేలా చూడాలి. అలాగే వారి సేవలను కూడా వినియోగించుకోవాలి. 

RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్…! ఇక మొబైల్ లోనే అడ్వాన్స్ రిజర్వేషన్..!

వివిధ జిల్లాల్లో అనుసరించే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇతర ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి వచ్చిన గ్రీవెన్సులను కూడా వేగంగా పరిష్కరించి పారదర్శకంగా ఆన్ లైన్‌లో ఉంచండి. లిటిగేషన్లపై ప్రజల్లో చైతన్యం పెంచి వాటిని పరిష్కరించుకునేలా అవగాహన పెంచుదాం. 

Road Expansion: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.8.50 కోట్లతో రోడ్ల విస్తరణ... ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు!

చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు తెలియచేసేలా సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలను పటిష్టంగా అమలు చేసి 15 శాతం వృద్ధి రేటు సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

Messis: వాంఖడేలో వండర్‌ మోమెంట్.. బాలిక టాలెంట్‌కు మెస్సీ టీమ్ ఫిదా!
Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్!
కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్!
US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు!

Spotlight

Read More →