Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Indian Rupee: బెంబేలెత్తుతున్న రూపాయి... అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ హవా! కారణం ఇదే! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Perugu Vada: వేసవి స్పెషల్: ఇంట్లోనే హోటల్ స్టైల్ పెరుగు వడ.. ఇలా చేస్తే రుచి అద్భుతం! Credit Card: క్రెడిట్ కార్డుల రివార్డుల తిప్పలు.. ఎక్కువ కార్డులు ఉంటే లాభమా? నష్టమా? Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! SSC Results 2026: ఏపీ పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయి... డైరెక్ట్ లింక్ ఇదే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు!

Madras High Court: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అవసరం… కేంద్రానికి మద్రాస్ హైకోర్టు కీలక సూచన!!

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగం ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయని న్యాయస్థానాలు గుర్తిస్తున్నాయి . ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఒక కీలక సూచన చేసింది. సోష

Published : 2025-12-27 12:18:00
Revenue Clinics: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! భూసమస్యలకు చెక్ పెట్టే రెవెన్యూ క్లినిక్‌లు!

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగం ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయని న్యాయస్థానాలు గుర్తిస్తున్నాయి . ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఒక కీలక సూచన చేసింది. సోషల్ మీడియా కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యం, శారీరక అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలు అశ్లీల కంటెంట్, హింసాత్మక వీడియోలు, తప్పుదారి పట్టించే సమాచారానికి గురవుతున్నారని పేర్కొంది. ఈ పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది.

Water Management: సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త రాష్ట్రం సృష్టించిన దేశం – ఎలా చేశారంటే ఆశ్చర్యపోతారు!!

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన కొద్దీ పిల్లలు తెలియకుండానే అనేక రకాల డిజిటల్ ప్రమాదాల్లో పడుతున్నారని కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా పిల్లల్లో ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం పెరుగుతోందని, ఇది వారి చదువుపై కూడా ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించింది. ఈ అంశాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును విచారించిన ధర్మాసనంలో జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ ఉన్నారు.

Railway Project: ఆ రెండు రైల్వే స్టేషన్‌లకు మహర్దశ! రూ.350 కోట్లతో కొత్త రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం... ఇక ఆ సమస్యలుండవు!

ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని పేర్కొంది. అదే తరహాలో భారతదేశంలో కూడా ఇలాంటి చట్టం అవసరమా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. కొత్త చట్టం వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ఐటీ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

Highway Connectivity: ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు... ఆ హైవే తో కనెక్ట్! రూ.384 కోట్లతో ఈ రూట్లోనే ఫిక్స్!

పిల్లలు ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదానిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఇచ్చినంత మాత్రాన బాధ్యత ముగిసినట్టుకాదని, వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను గమనించాల్సిందేనని చెప్పింది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లలో పేరెంటల్ కంట్రోల్ యాప్‌లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. ఈ యాప్‌ల వాడకం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లదేనని కోర్టు అభిప్రాయపడింది.

Sthree Shakti Bus: స్త్రీ శక్తి పథకం మరో కీలక ముందడుగు! ఉచితంగా పవర్‌ బ్యాంకులు... ఆ టెన్షన్ ఉండదు!

పాఠశాలల్లో పిల్లలకు చైల్డ్ రైట్స్, ఇంటర్నెట్ భద్రతపై పాఠాలు చెబుతున్నా అవి సరిపోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రాక్టికల్ అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ఈ విషయంలో జాతీయ, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు మరింత చురుకుగా వ్యవహరించాలని కోర్టు కోరింది.

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం... ప్రముఖ హీరోయిన్ కుటుంబానికి షాక్!

అదే సమయంలో అభ్యంతరకరమైన వెబ్‌సైట్లు, అనుచిత వీడియోలు, హానికరమైన కంటెంట్‌ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తరచూ సమీక్షించి బ్లాక్ చేయాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. పిల్లల భద్రత అనేది కేవలం కుటుంబాల బాధ్యత మాత్రమే కాదని, ప్రభుత్వాలు, సంస్థలు, సమాజం మొత్తం కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అంశమని పేర్కొంది. డిజిటల్ యుగంలో పిల్లలను కాపాడాలంటే బలమైన చట్టపరమైన రక్షణలు తప్పనిసరని హైకోర్టు స్పష్టంగా చెప్పింది.

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అప్‌గ్రేడ్… రైల్వే తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆ నాలుగు ప్రాంతాలకి మహార్దశ..!!
Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం!
iPhone: ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో భారీ మార్పులు! ధర, ఫీచర్లు ఇవే!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 48 నగరాల్లో రెట్టింపు కానున్న రైళ్ల సామర్థ్యం! తెలుగు రాష్ట్రాల్లోని స్టేషన్లు ఇవే!

Spotlight

Read More →