ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!

Railway Project: ఆ రెండు రైల్వే స్టేషన్‌లకు మహర్దశ! రూ.350 కోట్లతో కొత్త రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం... ఇక ఆ సమస్యలుండవు!

2025-12-27 11:08:00
Revenue Clinics: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! భూసమస్యలకు చెక్ పెట్టే రెవెన్యూ క్లినిక్‌లు!

కర్నూలు, అనంతపురం జిల్లాలకు మరొక కీలక రైల్వే ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రూ.350 కోట్లతో దాదాపు పది కిలోమీటర్ల పొడవైన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ భారీ ఫ్లైఓవర్‌ను చిప్పగిరి మండలంలోని మల్లప్పగేట్ నుంచి గుంతకల్లు తూర్పు రైల్వే స్టేషన్ వరకు నిర్మించనున్నారు.

AP Government: ఏపీలో వారికి అదిరిపోయే న్యూస్! ఒక్కొక్కరికి రూ.20 వేలు మీ అకౌంట్ లో జమ!

ఈ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బళ్లారి–డోన్ మధ్య రైలు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ప్రస్తుతం గుంతకల్లు జంక్షన్‌లో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతుండగా, ఈ పైవంతెన ఆ సమస్యను చాలా వరకు తగ్గించనుంది. ముఖ్యంగా స్టేషన్‌లోకి ప్రవేశించే రైళ్లకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.

Shivaji: నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. శివాజీ! డిబేట్లు ఆపేయండి.. దండోరానే ప్రమోట్ చేయండి!

ప్రస్తుతం బళ్లారి, ఆదోని, డోన్, గుత్తి మార్గాల నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లు అన్నీ ఒకే మార్గం ద్వారా గుంతకల్లు స్టేషన్‌లోకి రావాల్సి వస్తోంది. దీనివల్ల రైళ్లు గంటల తరబడి నిలిచిపోతూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కొత్త రైల్ ఓవర్ రైల్ వంతెన ద్వారా కొన్ని రైళ్లు స్టేషన్‌లో ఆగకుండా నేరుగా వెళ్లే వీలు కలుగుతుంది.

Stray Dogs: ఒక్క కుక్కను కూడా చంపకుండా వీధి కుక్కలు లేకుండా చేసిన దేశం!!

గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు దేశంలోని ప్రధాన నగరాల నుంచి రోజూ 58 ఎక్స్‌ప్రెస్, సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 100కు పైగా గూడ్స్ రైళ్లు వస్తుంటాయి. అయితే స్టేషన్‌లో కేవలం ఏడు ప్లాట్‌ఫారాలు మాత్రమే ఉండటంతో గూడ్స్ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికుల రైళ్లు బయటే ఆగాల్సి వస్తోంది. దీని వల్ల ఆలస్యం మాత్రమే కాకుండా, చోరీల వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.

US Snowstorm: అమెరికాను వణికిస్తున్న 'డెవిన్' మంచు తుఫాను..! వేల విమానాలు రద్దు!

ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా రైల్వే ఇంజినీర్లు బైపాస్ మార్గాలు, రైల్ ఓవర్ రైల్ వంతెనల నిర్మాణాన్ని సూచించారు. ఇప్పటికే తిరుపతి జిల్లా గూడూరులో ఒకటి, విజయవాడలో మరో రైల్ ఓవర్ రైల్ నిర్మాణ దశలో ఉండగా, గుంతకల్లు వద్ద నిర్మించబోయేది రాష్ట్రంలో మూడవది అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రైళ్ల రాకపోకలు వేగవంతమై, ప్రయాణికుల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

AP Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్…! ట్రాక్టర్ నుంచి డ్రోన్ వరకూ… అన్నీ తక్కువ ధరకే..!
AP Secretariat: సచివాలయ ఉద్యోగులకు కఠిన నిబంధనలు…! ఇక హాజరు తప్పనిసరి!
International Politics: ప్యాంగ్యాంగ్ నుంచి మాస్కోకు సందేశం ఏమిటంటే!!
Pensions: ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త! జనవరి కంటే ముందే.. రెడీగా ఉండండి!
International School: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ రూ.15 కోట్లతో...

Spotlight

Read More →