Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Health Tips: పదే పదే టీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Health Tips: కొలెస్ట్రాల్‌కి టాబ్లెట్ వద్దు.. రోజుకు ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Fatty Liver: తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Health Tips: పదే పదే టీ వేడి చేసి తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! Yogandhra: ‘యోగాంధ్ర-2026’కు ఏపీ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా భారీ యోగా వేడుకలు! Health tips: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్? Vitamin B12: మన బాడీలో ఇది తగ్గినా, పెరిగినా క్యాన్సర్ వస్తుందంట! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Health Tips: కొలెస్ట్రాల్‌కి టాబ్లెట్ వద్దు.. రోజుకు ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Fatty Liver: తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్!

Pulasa season: పుస్తెలమ్మైనా పులస కొని తినాల్సిందే.... ధరలపై అధికారుల సమీక్ష!

పులస సీజన్ వచ్చినప్పుడల్లా గోదావరి తీర ప్రాంతాల్లో అందరికీ ఉత్సాహం మొదలవుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పులస చేపల లభ్యత తగ్గుతూ వస్తోంది. కాలుష్యం, అతిక్రమ

Published : 2025-07-15 16:20:00

పులస సీజన్ వచ్చినప్పుడల్లా గోదావరి తీర ప్రాంతాల్లో అందరికీ ఉత్సాహం మొదలవుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పులస చేపల లభ్యత తగ్గుతూ వస్తోంది. కాలుష్యం, అతిక్రమణ, వన్యప్రాణుల రక్షణ లోపం వంటివి దీని ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. పులస చేపలు సాధారణంగా గోదావరి నదిలోని తాజా నీటిలోకి మిగిలిన జీవ జాతుల్లా ప్రజనన కోసం సముద్రం నుంచి ప్రయాణిస్తాయి. అయితే ఇప్పుడు సముద్రంలో వాతావరణ మార్పులు, అత్యధిక మత్స్యకార వేట, నదుల్లో నీటి ప్రవాహం తగ్గడం వల్ల పులస చేపలు భారీగా తగ్గిపోయాయి.

ఇది కూడా చదవండి:  Ration Cards : రేషన్ కార్డులో పేరున్న వారికి భారీ గుడ్ న్యూస్! రూ.2 లక్షలు లోన్ ఇస్తున్న ..

ఈ ఏడాది యానాం, రాజోలు, రవులపాలెం, ముమ్మిడివరం ప్రాంతాల్లో పులస ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒక కిలో పులసకు కనిష్టంగా రూ.12,000 నుండి రూ.18,000 వరకు ధర పలుకుతోంది. అందులోనూ కంటి ముట్టినట్లు పులస దొరకడం చాలా అరుదయింది. పెద్ద పెద్ద హోటళ్లే కాకుండా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా ముందుగానే బుకింగ్ చేసుకుని ఇళ్లకు పంపించుకుంటున్నారు. విశేషంగా, పులస రుచి ప్రత్యేకమైనది, ఇది తినగానే నోట్లో కరిగిపోతుంది అనే ముచ్చట స్థానికుల మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అత్యధిక ధరలు, తక్కువ లభ్యత కారణంగా సామాన్య ప్రజలు పులస రుచి ఆస్వాదించలేని పరిస్థితి ఉంది.

 

ఇది కూడా చదవండి: Government Schemes: ఏపీలో వారందరికి సంక్షేమ పథకాలు కట్! సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే!

 

ఆధ్యాత్మిక విశిష్టత కూడా దీనికి ఉంది. పులస తినడం శుభం, కుటుంబానికి ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం గోదావరి పరివారాల్లో ఉంది. పులస ధరలు తగ్గాలని, కాలుష్య నియంత్రణతో పులసలకు అనుకూల వాతావరణం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..

New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. షూటింగ్‌లోనే స్టంట్ మాస్టర్ దుర్మరణం.. ఏమైందంటే?

New National Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే! రూ.1,040 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈరూట్‌లోనే!

Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!

Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..

AP Lands Registration: బ్యాడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు!

Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!

Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!

Chandrababu Gift: చంద్రబాబు ఆదేశాలతో ఆ నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత! రూ.52 వేలు బ్యాంకు ఖాతాలో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →