సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Ration cards: ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన

2025-12-09 07:12:00
SSC CHSL: SSC CHSL-2025 కీ విడుదల... అభ్యంతరాలకు 11 వరకు అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. జనవరి 1, 2026 నుంచి బియ్యంతో పాటు రాగులు, గోధుమ పిండి కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ కొత్త సరుకుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. బియ్యం బస్తాలపై కూడా క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇండిగో సంక్షోభంపై చంద్రబాబు స్పందన.. కేంద్రం కొత్త నిబంధనలు! ఈ సంక్షోభానికి..

ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రాగుల పంపిణీ జరుగుతుందని, మూడు కేజీల చొప్పున రాగులు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇదివరకు కిలో గోధుమ పిండి ధర రూ.18గా ఉన్నట్లు, ఈసారి కూడా అదే ధర ఉండే అవకాశం ఉందని తెలిపారు. క్యూఆర్ కోడ్ విధానం అమలులోకి వస్తే బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, సరుకులు అర్హులైన ప్రతి కుటుంబానికి సమయానికి అందుతాయని మంత్రి వివరించారు.

Japan: జపాన్‌లో 7.6 తీవ్రత భూకంపం.. ప్రాణ, ఆస్తి నష్ట వివరాల కోసం!

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, నిల్వ సామర్థ్యం పెంపుపై కూడా కేంద్రంతో చర్చలు ముగిసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ ఏడాది 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతించినట్లు చెప్పారు. ఇప్పటికే 17.30 లక్షల టన్నులు కొనుగోలు చేసి, 2.60 లక్షల మంది రైతులకు రూ.4,120 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. 2,550 కొనుగోలు కేంద్రాలు, 16 వేల సిబ్బంది, 32 వేల వాహనాలతో కొనుగోలు ప్రక్రియ సాగుతున్నట్లు తెలిపారు.

Government Schemes: ఏపీలో వారికి పండగే.. గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నిధులు! రూ.లక్ష కు 10 వేలు కడితే చాలు..

ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి పీపీపీ పద్ధతిలో స్టీల్ సైలోస్ నిర్మించాలని కేంద్రం అంగీకరించిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వరి ఎక్కువగా పండే గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొత్త సైలోస్‌ నిర్మించనున్నట్లు చెప్పారు. దీనివల్ల ధాన్యం నిల్వలో నాణ్యత పెరుగుతుందని, నష్టాలు తగ్గుతాయని అన్నారు. రేషన్ బియ్యం నిల్వ కోసం కూడా ఎఫ్‌సీఐ అదనపు గోదాంల నిర్మాణానికి అనుమతినిచ్చినట్లు తెలిపారు.

Health Tips: బరువు తగ్గాలంటే ఇడ్లీనా? పరాఠానా? ఏది మంచిదో మీరు ఊహించలేరు!

రాష్ట్ర పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యంపై ఇప్పటికే క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాకింగ్ చేస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు. ఇదే విధానాన్ని ఇప్పుడు రేషన్ బియ్యం పంపిణీలో అమలు చేస్తారని చెప్పారు. అక్రమ రవాణాను అరికట్టడానికి, పారదర్శకత పెంచడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. జనవరి 2026 నుంచి కొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుండడంతో లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

New District: ఏపీలో ఆ కొత్త జిల్లా ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
Dont sleep: చలికాలంలో ఫ్యాన్ గాలికి నిద్రపోవద్దు.. నిపుణుల హెచ్చరిక!
Akhanda 2: అఖండ-2 ప్రీమియర్స్ రద్దు.. కారణమిదేనా.. ఈ నెల 12న రిలీజ్ అయ్యే అవకాశాలు!
Vande Mataram: వందేమాతరం వేడుకలు ఏడాది పొడవునా.. ప్రధాని!
IndiGo shares: విమానాల రద్దుతో ఇండిగో షేర్లకు షాక్.. 7% భారీ పతనం!

Spotlight

Read More →