Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు! Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు! Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! Winter Soups : శీతాకాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ 5 రకాలు సూప్స్ తప్పక ట్రై చేయండి! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి! Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!! Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు! Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు! Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి! Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా? Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! Winter Soups : శీతాకాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ 5 రకాలు సూప్స్ తప్పక ట్రై చేయండి!

Travel Alert: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్! ఆ రైల్వేస్టేషన్ లో కీలక మార్పులు!

2026-01-10 14:14:00
Railway Updates: ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ డివిజన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెంపు.. ఈ మార్గాలు కీలకం..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ పనుల కారణంగా కొన్ని ప్రధాన రైళ్లను చర్లపల్లి, లింగంపల్లి వంటి ఇతర స్టేషన్ల నుంచి నడుపుతున్నారు. అయితే సికింద్రాబాద్ మీదుగా కొన్ని దూర ప్రాంత రైళ్లు కొనసాగుతుండగా, ప్రస్తుతం ప్రయాణికులను ప్రధానంగా ప్లాట్‌ఫాం నంబర్ 10 నుంచి అనుమతిస్తున్నారు. ప్రయాణికులకు గందరగోళం తలెత్తకుండా స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు!

సంక్రాంతి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో( secunderabad station) 17 బుకింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ‘రైల్ వన్’ మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను డిజిటల్ చెల్లింపులతో బుక్ చేస్తే 3 శాతం రాయితీ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రాయితీ జనవరి 14 నుంచి జూలై 14 వరకు అమల్లో ఉంటుంది.

AP Government: సంక్రాంతి పేరుతో బస్సు టికెట్ల దోపిడీ.. ఏపీ సర్కార్ సీరియస్!

ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం స్టేషన్‌లో టీటీఈలు, ఆర్‌పీఎఫ్ బృందాలు, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో వార్ రూమ్‌ను కూడా ప్రారంభించారు. స్టేషన్ ఆధునీకరణ కారణంగా తాత్కాలికంగా పార్కింగ్ నిలిపివేయగా, ప్లాట్‌ఫాం-10 వద్ద బేస్‌మెంట్ పార్కింగ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే బోయిగూడ ప్రవేశ మార్గంలో యాక్సెస్ కంట్రోల్ తొలగించి ప్రయాణికుల కదలికను వేగవంతం చేశారు. హైటెక్ సిటీ, చర్లపల్లి, లింగంపల్లి స్టేషన్లలో పలు రైళ్లకు తాత్కాలిక అదనపు స్టాపేజీలు కల్పించారు.

US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!!

 సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రస్తుతం ఏ ప్లాట్‌ఫాం నుంచి ప్రయాణికులను అనుమతిస్తున్నారు?
ప్రస్తుతం ప్రధానంగా ప్లాట్‌ఫాం నంబర్ 10 నుంచి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

Osteoarthritis: వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులకు చెక్..! స్టాన్‌ఫోర్డ్ శాస్త్రవేత్తల సంచలన పరిశోధన!

అదనపు రైలు స్టాపేజీలు ఎక్కడ కల్పించారు?
 హైటెక్ సిటీలో 16 రైళ్లకు, చర్లపల్లి స్టేషన్‌లో 11 రైళ్లకు, లింగంపల్లిలో 10 రైళ్లకు తాత్కాలిక స్టాపేజీలు కల్పించారు.

Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన!
టమాటాలను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! లేకపోతే..
కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు..
TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్!
నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఆయన నియామకం! జీఓ విడుదల..!

Spotlight

Read More →