Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం!

Apple India Deals: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16కు భారీ ఆఫర్లు…ఆపిల్ లవర్స్‌కి గోల్డెన్ ఛాన్స్!!

ప్రపంచ టెక్ మార్కెట్లో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి కొత్త మోడల్ వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు అదే ఐఫోన్ 16పై

Published : 2025-11-26 13:57:00
Sankranti Festival: పండగ ప్రయాణం భారం.. ఫ్లైట్ కంటే బస్సు ఖరీదు! ప్రైవేట్ బస్సు ఛార్జీలపై ప్రయాణికుల ఆందోళన!

ప్రపంచ టెక్ మార్కెట్లో ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి కొత్త మోడల్ వస్తే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు అదే ఐఫోన్ 16పై బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భారీ తగ్గింపు రావడం టెక్ ప్రేమికుల్ని మరింత ఉత్సాహ పరుస్తోంది. సాధారణంగా రూ.70 వేలకుపైగా ఉండే ఈ తాజా ఐఫోన్ ఇప్పుడు పలు ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో ₹40,000 లోపే లభిస్తోంది.

ఆయుష్మాన్ భారత్ మెగా అప్‌డేట్: రూ. 5 లక్షల ఉచిత బీమాను రూ. 10 లక్షలకు పెంచుకోండి! ఒకే ఒక్క చిన్న పని చేస్తే చాలు!

బ్లాక్ ఫ్రైడే సేల్ కారణంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి అనేక రిటైల్ ప్లాట్‌ఫార్మ్‌లు భారీ తగ్గింపులు ప్రకటించాయి. ముఖ్యంగా పాత ఐఫోన్ నుండి కొత్త మోడల్‌కు మారాలనుకునే వినియోగదారులకు ఇది ఒక మంచి అవకాశం. లాంచ్ సమయంలో దాదాపు ₹79,900 ధర ఉన్న ఐఫోన్ 16ను ఇప్పుడు సగం రేంజ్‌లో పొందే పరిస్థితి రావడం టెక్ సర్కిల్స్‌లో పెద్ద చర్చగా మారింది.

UPSC శతవత్సరం సెలబ్రేషన్స్..! ఢిల్లీలో ఘన వేడుకలు.. కీలక సంస్కరణలపై దృష్టి..!

అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్రస్తుత లిస్ట్ ధర ₹66,900. దీనిపై ప్రత్యక్ష తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉంటాయి.

Railways Tomorrow : రైల్వేలో 3,058 ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ.. యువతకు గొప్ప అవకాశం!

పాత ఐఫోన్ (ఉదాహరణకు ఐఫోన్ 15 128GB)ను మంచి స్థితిలో ఇచ్చితే ₹30,250 వరకు ఎక్స్ఛేంజ్ విలువ లభిస్తుంది.ఇలాంటి ఆఫర్‌లతో ఐఫోన్ 16 ప్రభావవంతమైన ధర ₹36,650 దగ్గరకు వస్తుంది.

Typhoon Senyar: ఇండోనేషియాలో సెన్యార్ తుఫాన్ బీభత్సం.... 8 మంది మృతి.. రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశం!

దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్లతో మరో ₹4,000 తగ్గింపు వస్తూ ధర ₹33,000–₹36,000 మధ్యకు చేరుతుంది.

యూత్ కల... గూడెం కష్టం - ఓటీటీలోకి 'దండకారణ్యం'.. అడవి నేపథ్యం, ఆదివాసీల పోరాట గాథ చూడాల్సిందే!

ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ చేసిన ధర ₹69,900.

వంట గ్యాస్ ఆదా రహస్యం.. సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి!

ఎక్స్ఛేంజ్ బోనస్ గరిష్టంగా ₹57,400 వరకు లభిస్తోంది.

Vijayawada: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్..! ఆ ప్రాంతాల్లో రైల్వే స్లైడింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

ఐఫోన్ 15 ఎక్స్ఛేంజ్ చేస్తే సుమారు ₹27,450 తగ్గుతుంది.దీంతో ప్రభావవంతమైన ధర ₹41,550కి వస్తుంది.అదనంగా బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ₹4,000 కలిస్తే, మొత్తం ధర ₹40,000 లోపేకి పడిపోతుంది.

Women welfare: ఏపీలో గర్భిణులకు సర్కార్ గోల్డెన్ సపోర్ట్! అంగన్‌వాడీల ద్వారా డోర్-టు-డోర్ సాయం!

క్రోమాలో ఐఫోన్ 16 ధర ₹66,490.

TTD: 2012లో రూ.16 కోట్లు.. ఇప్పుడు మళ్లీ శ్రీవారికి రూ.9 కోట్ల సేవ.. ఉదయ్‌పూర్‌లో కూతురు పెళ్లి తర్వాత!

ప్రత్యక్ష తగ్గింపు ₹13,410.

TS SSC Schedule: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి… కొత్త షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!!

బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ విలువలను కలిపితే చివరికి ధర ₹39,990 వరకు పడుతుంది.

బిగ్‌బాస్ 9 క్లైమాక్స్.. ఇమ్మాన్యుయేల్ టైటిల్ ఆశలపై నీళ్లు? ఆ తప్పు కొంప ముంచిందా? ఫినాలేకు 3 వారాలే..!

ఫీచర్లు కూడా ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లోనే

Godavari Pushkaralu: చంద్రన్న ప్రభుత్వంలో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు!!

కొత్త ఐఫోన్ 16లో అందించిన ఫీచర్లు కూడా టాప్ లెవెల్.

ఇండిగో సంచలన నిర్ణయం - తక్కువ ధరకే విమానం ఎక్కే ఛాన్స్! సంక్రాంతి, వేసవి సెలవులకు ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి!

 6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లే

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. కోళ్ల షెడ్డుపై దాడికి యత్నం.. సీసీటీవీలో రికార్డు!

 A18 చిప్‌తో వేగవంతమైన పర్ఫార్మెన్స్

T20 World Cup: T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. కొలంబో వేదికగా IND vs PAK!

 48MP ప్రైమరీ కెమెరాతో మెరుగైన నైట్ మోడ్

Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం…! సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం..!

USB-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

 iOS 18 ఆధారిత ఇన్టెలిజెంట్ AI ఫీచర్లు

కొత్త కెమెరా బటన్, మెరుగైన హీట్ మేనేజ్‌మెంట్‌, అదనపు ప్రాసెసింగ్ సామర్థ్యాలు ఈ మోడల్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

పాత ఐఫోన్ 13, 14, 15 ఉన్నవారికి ఎక్స్ఛేంజ్ ద్వారా ఈ కొత్త మోడల్‌ను అత్యల్పధరలో పొందే అవకాశం ఉంది. పాత ఫోన్ విలువ ఎక్కువగా వస్తే ధర మరింత తగ్గుతుంది.

ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిదని రిటైలర్లు సూచిస్తున్నారు.

Spotlight

Read More →