TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్!

తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. కోళ్ల షెడ్డుపై దాడికి యత్నం.. సీసీటీవీలో రికార్డు!

తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నివాస సముదాయం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఓ చిరుత సంచరించింది. అక్కడ

Published : 2025-11-26 11:00:00
T20 World Cup: T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. కొలంబో వేదికగా IND vs PAK!

తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉద్యోగుల నివాస సముదాయం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఓ చిరుత సంచరించింది. 

Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం…! సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం..!

అక్కడి కోళ్ల షెడ్డుపై దాడికి యత్నించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి.
 
స్థానికుల కథనం ప్రకారం.. ఉద్యోగుల నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్దిసేపు అక్కడే తచ్చాడి, ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. 

KVS Jobs 2025: దేశవ్యాప్తంగా 14,967 ఉద్యోగాలకు కేవీఎస్ భారీ నోటిఫికేషన్… టీచర్లకు బంపర్ అవకాశం!

ఈ సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది, టీటీడీ విజిలెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ..  ప్రత్యేక బృందాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.
 
అయితే, చిరుత సంచారంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలను బయటకు పంపాలంటేనే భయంగా ఉందని, రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Gold prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వినియోగదారులకు భారీ షాక్!

చిరుతను బంధించే వరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఉద్యోగులతో పాటు భక్తులు, స్థానికులు టీటీడీని కోరుతున్నారు. గత కొంతకాలంగా తిరుమలలో చిరుతల సంచారం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

HP Layoffs: ఏఐ దెబ్బకి 6,000 ఉద్యోగాలకు షాక్! టెక్ రంగంలో మరో భారీ వేటు..!
Nutrition Tips: చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 4 ఆహారాలు… నిపుణులు సూచించిన ఆరోగ్యకర ఎంపికలు!
AP Secretariat Staff: పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్? పవన్ కళ్యాణ్ కీలక సమీక్షతో ఉద్యోగుల్లో నూతన ఆశలు!
Kuwait Visa Rules: కువైట్ కొత్త వీసా పాలసీలు అమల్లోకి… కుటుంబ వీసాలపై కఠిన నియమాలు, ప్రవాసులకు కొత్త ఆంక్షలు!
UAE National Day: యుఏఈ జాతీయ దినోత్సవం... ఈద్ అల్ ఇత్తిహాద్ వేడుకల్లో నిషేధిత 11 చర్యలు…ఆ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!!
EB-1A Visa: హెచ్-1బీ కష్టాలు..! EB-1A దరఖాస్తుల్లో భారతీయులు టాప్‌లో..!
గల్ఫ్ ఎన్నారై పాలసీ అధ్యయనం కోసం డిసెంబర్‌లో జిల్లాల పర్యటన! డిసెంబర్ 3, 4 తేదీల్లో..
AP News: ఏపీలో మారనున్న ఆ జిల్లా రూపురేఖలు.. శరవేగంగా రైల్వే లైన్ల పనులు! కొత్త లైన్లు అందుబాటులోకి..

Spotlight

Read More →