Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

ఆయుష్మాన్ భారత్ మెగా అప్‌డేట్: రూ. 5 లక్షల ఉచిత బీమాను రూ. 10 లక్షలకు పెంచుకోండి! ఒకే ఒక్క చిన్న పని చేస్తే చాలు!

దేశంలోని పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకాన్ని ప్ర

Published : 2025-11-26 14:30:00
వంట గ్యాస్ ఆదా రహస్యం.. సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి!

దేశంలోని పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా లభిస్తున్న విషయం తెలిసిందే. 

Typhoon Senyar: ఇండోనేషియాలో సెన్యార్ తుఫాన్ బీభత్సం.... 8 మంది మృతి.. రాత్రికి తుఫాన్ తీరం దాటే అవకాశం!

అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత బీమా పథకంలో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ఈ మార్పు ద్వారా కొన్ని అర్హత గల కుటుంబాలు తమ బీమా పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు పెంచుకునే 'టాప్-అప్' అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ముఖ్య విషయం చాలా మందికి తెలియదు.

Vijayawada: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్..! ఆ ప్రాంతాల్లో రైల్వే స్లైడింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

సాధారణంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత బీమా లభిస్తుంది. అయితే, కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నిబంధన ప్రకారం, ఈ కవరేజీని రూ. 10 లక్షలకు పెంచుకోవడానికి ఒక సులభమైన మార్గం ఉంది.

యూత్ కల... గూడెం కష్టం - ఓటీటీలోకి 'దండకారణ్యం'.. అడవి నేపథ్యం, ఆదివాసీల పోరాట గాథ చూడాల్సిందే!

వయోవృద్ధులకు అదనపు కవరేజ్:
కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయసు దాటిన వయోవృద్ధుల (Senior Citizens) కోసం అదనంగా రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజీని కల్పిస్తోంది. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఈ అదనపు బీమా కవరేజీని అందిస్తారు.

Women welfare: ఏపీలో గర్భిణులకు సర్కార్ గోల్డెన్ సపోర్ట్! అంగన్‌వాడీల ద్వారా డోర్-టు-డోర్ సాయం!

ఒక కుటుంబంలో 70 ఏళ్లు దాటిన వ్యక్తి ఉంటే, ఆ కుటుంబానికి సాధారణంగా వచ్చే రూ. 5 లక్షల ఉచిత బీమాతో పాటు, సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఆ వ్యక్తికి అదనంగా రూ. 5 లక్షల బీమా లభిస్తుంది. అంటే మొత్తంగా ఆ కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా కవరేజీ అందుబాటులోకి వస్తుంది.

TTD: 2012లో రూ.16 కోట్లు.. ఇప్పుడు మళ్లీ శ్రీవారికి రూ.9 కోట్ల సేవ.. ఉదయ్‌పూర్‌లో కూతురు పెళ్లి తర్వాత!

ఈ అవకాశం వయోవృద్ధులకు నిజంగా ఒక గొప్ప వరం. వయసు పైబడిన వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో రూ. 10 లక్షల వరకు ఉచిత బీమా లభించడం అంటే, వైద్య ఖర్చుల భారం నుంచి ఆ కుటుంబం పూర్తి ఊరట పొందవచ్చని చెప్పవచ్చు.

TS SSC Schedule: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి… కొత్త షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!!

ఈ రూ. 5 లక్షల అదనపు టాప్-అప్ బెనిఫిట్ పొందడానికి ఆయుష్మాన్ భారత్ కవరేజీ పొందుతున్న కుటుంబాలు చేయాల్సిన ఒకే ఒక్క చిన్న పని ఉంది. ఆయుష్మాన్ భారత్ కవరేజీ పొందుతోన్న కుటుంబాల్లో 70 ఏళ్ల వయసు దాటిన వ్యక్తి ఉంటే, వారు ఆధార్ eKYC ని మరోసారి చేయించాల్సి ఉంటుంది. ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయడం ద్వారా ఈ పెంచిన కవరేజీని యాక్టివేట్ చేసుకోవచ్చు.

బిగ్‌బాస్ 9 క్లైమాక్స్.. ఇమ్మాన్యుయేల్ టైటిల్ ఆశలపై నీళ్లు? ఆ తప్పు కొంప ముంచిందా? ఫినాలేకు 3 వారాలే..!

చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు 60 లేదా 65 ఏళ్ల తర్వాత వయో పరిమితి విధిస్తాయి. కానీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో అలాంటి ఎలాంటి పరిమితి లేదు. 70 ఏళ్లు, 80 ఏళ్లు.. ఇలా ఎంత వయసు ఉన్నా బీమా కవరేజీ లభిస్తుంది. కాబట్టి, 70 ఏళ్లు దాటిన వ్యక్తి కోసం తక్షణమే కేవైసీ పూర్తి చేసి రూ. 5 లక్షల అదనపు టాప్ అప్ యాక్టివేట్ చేసుకోవడం చాలా అవసరం.

Godavari Pushkaralu: చంద్రన్న ప్రభుత్వంలో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు!!
ఇండిగో సంచలన నిర్ణయం - తక్కువ ధరకే విమానం ఎక్కే ఛాన్స్! సంక్రాంతి, వేసవి సెలవులకు ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి!
UAE National Day: యుఏఈ జాతీయ దినోత్సవం... ఈద్ అల్ ఇత్తిహాద్ వేడుకల్లో నిషేధిత 11 చర్యలు…ఆ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!!
Kuwait Visa Rules: కువైట్ కొత్త వీసా పాలసీలు అమల్లోకి… కుటుంబ వీసాలపై కఠిన నియమాలు, ప్రవాసులకు కొత్త ఆంక్షలు!

Spotlight

Read More →