Gas Safety: గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఎక్స్‌పైరీ డేట్ ఎలా చూడాలో మీకు తెలుసా? Donald Trump: ప్రపంచ దేశాలపై మరో 10 శాతం టారిఫ్ లు పెంచిన డొనాల్డ్ ట్రంప్! Coal Import: అమెరికా నుంచి హై క్వాలిటీ బొగ్గు దిగుమతి… భారత్‌కు బిగ్ బూస్ట్!! Post office Scheme: పోస్టాఫీసు బంపర్ ఆఫర్! లక్ష పెడితే ₹45 వేల వడ్డీ.. పూర్తి వివరాలు ఇవే! Yellow Chilli: ఎర్ర మిర్చి కాదు.. పసుపు మిర్చే పసిడి పంట! గుంటూరులో కొత్త సాగు విప్లవం! Aircraft Production: ఆకాశంలో రారాజులు... విమానాల తయారీలో ప్రపంచంలోనే టాప్ 5 దేశాలు ఇవే! Customs Duty 2026: ప్రయాణికులకు గుడ్ న్యూస్... విదేశాల నుండి బంగారం తెస్తున్నారా? 2026 కొత్త రూల్స్! Gold Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...! గ్లోబల్ మార్కెట్ అప్‌డేట్స్ ఇవే! Jio Revolution: భారత టెలికాం రంగంలో జియో సృష్టించిన ప్రభంజనం! కనుమరుగైన బడా కంపెనీలు! Gold Rates: అమెరికాలో మార్పులు జరిగితే మన దగ్గర గోల్డ్ రేట్లు ఎందుకు తగ్గుతాయి? Gas Safety: గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఎక్స్‌పైరీ డేట్ ఎలా చూడాలో మీకు తెలుసా? Donald Trump: ప్రపంచ దేశాలపై మరో 10 శాతం టారిఫ్ లు పెంచిన డొనాల్డ్ ట్రంప్! Coal Import: అమెరికా నుంచి హై క్వాలిటీ బొగ్గు దిగుమతి… భారత్‌కు బిగ్ బూస్ట్!! Post office Scheme: పోస్టాఫీసు బంపర్ ఆఫర్! లక్ష పెడితే ₹45 వేల వడ్డీ.. పూర్తి వివరాలు ఇవే! Yellow Chilli: ఎర్ర మిర్చి కాదు.. పసుపు మిర్చే పసిడి పంట! గుంటూరులో కొత్త సాగు విప్లవం! Aircraft Production: ఆకాశంలో రారాజులు... విమానాల తయారీలో ప్రపంచంలోనే టాప్ 5 దేశాలు ఇవే! Customs Duty 2026: ప్రయాణికులకు గుడ్ న్యూస్... విదేశాల నుండి బంగారం తెస్తున్నారా? 2026 కొత్త రూల్స్! Gold Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...! గ్లోబల్ మార్కెట్ అప్‌డేట్స్ ఇవే! Jio Revolution: భారత టెలికాం రంగంలో జియో సృష్టించిన ప్రభంజనం! కనుమరుగైన బడా కంపెనీలు! Gold Rates: అమెరికాలో మార్పులు జరిగితే మన దగ్గర గోల్డ్ రేట్లు ఎందుకు తగ్గుతాయి?

ఇండిగో సంచలన నిర్ణయం - తక్కువ ధరకే విమానం ఎక్కే ఛాన్స్! సంక్రాంతి, వేసవి సెలవులకు ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి!

భారత్‌లోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి ప్రయాణికుల కోసం భారీ తగ్గింపుతో కూడిన 'బ్లాక్ ఫ్రైడే సేల్' ను ప్రకటించింది. చాలా తక్కువ ధరలకే విమాన

Published : 2025-11-26 11:23:00
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. కోళ్ల షెడ్డుపై దాడికి యత్నం.. సీసీటీవీలో రికార్డు!

భారత్‌లోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి ప్రయాణికుల కోసం భారీ తగ్గింపుతో కూడిన 'బ్లాక్ ఫ్రైడే సేల్' ను ప్రకటించింది. చాలా తక్కువ ధరలకే విమాన ప్రయాణం కల్పించేందుకు ఈ ప్రత్యేకమైన సేల్ తీసుకురాబడింది.

T20 World Cup: T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. కొలంబో వేదికగా IND vs PAK!

ఈ డిస్కౌంట్ ఆఫర్‌లో టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు పరిమిత సమయం మాత్రమే ఉంది. ఈ సేల్ నవంబర్ 25వ తేదీన ప్రారంభమై, నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే (మొత్తం నాలుగు రోజులు) అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో బుక్ చేసుకున్న టికెట్లపై ప్రయాణాన్ని 2026 జనవరి 7వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్లాన్ చేసుకోవచ్చు.

Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం…! సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం..!

సంక్రాంతి, ఉగాది వంటి పండగలకు, ముఖ్యమైన సెలవులకు, అలాగే స్కూల్ హాలిడేస్ మరియు సమ్మర్ వెకేషన్ కోసం టూర్స్ ప్లాన్ చేసే వారికి ఇది అత్యుత్తమ అవకాశం. ముందస్తుగా టికెట్ బుక్ చేసుకుంటే తక్కువ ధరకే ప్రయాణించవచ్చు.. వన్ వే టికెట్ ధర కేవలం రూ. 1,799 నుంచే ప్రారంభమవుతుంది.

KVS Jobs 2025: దేశవ్యాప్తంగా 14,967 ఉద్యోగాలకు కేవీఎస్ భారీ నోటిఫికేషన్… టీచర్లకు బంపర్ అవకాశం!

ఇంటర్నేషనల్ టికెట్ ధర రూ. 5,999 నుంచే మొదలవుతుంది. డొమెస్టిక్ రూట్స్‌లో (రూ. 1,799 నుంచి) హుబ్బళ్ళి - ముంబై, దిల్లీ - గ్వాలియర్, సూరత్ - గోవా, బెంగళూరు - కర్నూలు, షిర్డీ - హైదరాబాద్ వంటి మార్గాలు ఉన్నాయి.

Gold prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వినియోగదారులకు భారీ షాక్!

అంతర్జాతీయ మార్గాలలో, చెన్నై - ఢాకా టికెట్ రూ. 5,999 నుంచి, చెన్నై - కొలంబో రూ. 6,599 నుంచి, మరియు ముంబై - కాఠ్మండూ రూ. 6,299 నుంచి అందుబాటులో ఉన్నాయి. దుబాయ్, మస్కట్, అబుదాబీ వంటి గల్ఫ్ దేశాలకు కూడా రూ. 6,499 నుంచి రూ. 7,300 వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

HP Layoffs: ఏఐ దెబ్బకి 6,000 ఉద్యోగాలకు షాక్! టెక్ రంగంలో మరో భారీ వేటు..!

టికెట్లపైనే కాకుండా, ఇతర సౌకర్యాలపై కూడా తగ్గింపు ఉంది. ప్రయారిటీ సర్వీస్ అయిన 'ఫాస్ట్ ఫార్వర్డ్'పై 70% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. విమానంలో ముందుగా మీల్స్ (ఆహారం) బుక్ చేసుకుంటే 10% తగ్గింపు లభిస్తుంది.

Nutrition Tips: చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 4 ఆహారాలు… నిపుణులు సూచించిన ఆరోగ్యకర ఎంపికలు!

ప్రయాణికులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సేల్ నవంబర్ 28 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఇండిగో నేరుగా నడిపే విమానాలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే, ఆఫర్‌లో సీట్లు లిమిటెడ్‌గా ఉంటాయి, కాబట్టి ముందుగా బుక్ చేసిన వారికే ప్రాధాన్యత లభిస్తుంది. గ్రూప్ బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తించదు. పూర్తి వివరాలను ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

AP Secretariat Staff: పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్? పవన్ కళ్యాణ్ కీలక సమీక్షతో ఉద్యోగుల్లో నూతన ఆశలు!
Kuwait Visa Rules: కువైట్ కొత్త వీసా పాలసీలు అమల్లోకి… కుటుంబ వీసాలపై కఠిన నియమాలు, ప్రవాసులకు కొత్త ఆంక్షలు!
UAE National Day: యుఏఈ జాతీయ దినోత్సవం... ఈద్ అల్ ఇత్తిహాద్ వేడుకల్లో నిషేధిత 11 చర్యలు…ఆ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!!
AP News: ఏపీలో మారనున్న ఆ జిల్లా రూపురేఖలు.. శరవేగంగా రైల్వే లైన్ల పనులు! కొత్త లైన్లు అందుబాటులోకి..
ఆడపిల్లల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం.. 4 కోట్ల ఖాతాలు, రూ. 3.25 లక్షల కోట్లు జమ! వెంటనే దరఖాస్తు చేస్కోండి!

Spotlight

Read More →