BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక! Gold Rates: బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక! డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే.. Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం! ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి! Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం... Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే! Gold and silver: బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. 24K గోల్డ్ 1.29 లక్షలు దాటింది! India US Deal: భారత్–అమెరికా భారీ డీల్! రూ.7,995 కోట్ల హెలికాప్టర్ నిర్వహణ! Income Tax: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా? BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..! Zerodha Nitin Kamath: ప్రీ-ఐపీఓ ఉచ్చు... పెట్టుబడిదారులకు జెరోదా నితిన్ కామత్ హెచ్చరిక! Gold Rates: బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు హెచ్చరిక! డిసెంబర్ నెలలో రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే.. Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం! ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి! Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం... Passport Lost: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నారా? భయపడకండి! తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ఇవే! Gold and silver: బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.. 24K గోల్డ్ 1.29 లక్షలు దాటింది! India US Deal: భారత్–అమెరికా భారీ డీల్! రూ.7,995 కోట్ల హెలికాప్టర్ నిర్వహణ! Income Tax: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

వంట గ్యాస్ ఆదా రహస్యం.. సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి!

2025-11-26 16:30:00
Vijayawada: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్..! ఆ ప్రాంతాల్లో రైల్వే స్లైడింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

ప్రస్తుతం వంట గ్యాస్ వినియోగం బాగా పెరిగిపోయింది. గ్యాస్ బండ ధర రూ. 900 పైనే ఉంది. అదే కమర్షియల్ గ్యాస్ బండ ధర రూ. 1200 పైనే ఉంది. వంట గ్యాస్ బండ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అదీకాక శీతాకాలం గ్యాస్ వినియోగం అధికంగా ఉంటుంది. 

యూత్ కల... గూడెం కష్టం - ఓటీటీలోకి 'దండకారణ్యం'.. అడవి నేపథ్యం, ఆదివాసీల పోరాట గాథ చూడాల్సిందే!

దాంతో గ్యాస్ కొన్న కొద్ది రోజులకే బండ ఖాళీ అయిపోతుంది. సింపుల్ చిట్కాలు పాటిస్తే.. గ్యాస్ బండను మరికొన్ని రోజులు వాడుకోవచ్చు. వంట చేసేటప్పుడు బర్నర్‌ను పూర్తిగా హై ఫ్లేమ్‌లో ఉంచే అలవాటు చాలా మందికి ఉంటుంది. 

Women welfare: ఏపీలో గర్భిణులకు సర్కార్ గోల్డెన్ సపోర్ట్! అంగన్‌వాడీల ద్వారా డోర్-టు-డోర్ సాయం!

దీని వల్ల అవసరమైన దానికంటే అధికంగా మంట వస్తుంది. గ్యాస్ త్వరగా అయిపోతుంది. గ్యాస్ స్టౌవ్‌పై గిన్ని పెడితే.. ఆ వస్తువు కింద భాగం ఎంత వరకు మంట ఉండాలో అంతవరకు ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల ఆహారం వేగంగా ఉడకడమే కాకుండా.. గ్యాస్ సైతం ఆదా అవుతుంది. 

TTD: 2012లో రూ.16 కోట్లు.. ఇప్పుడు మళ్లీ శ్రీవారికి రూ.9 కోట్ల సేవ.. ఉదయ్‌పూర్‌లో కూతురు పెళ్లి తర్వాత!

స్టౌవ్ బర్నర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి శుభ్రంగా ఉంటే.. మంట నీలం రంగులో వస్తుంది. అదే మంట ఎరుపు, లేదా పసుపు,నారింజ రంగులో ఉంటే.. బర్నర్‌లో ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఒక వేళ బర్నర్‌లో ఏదైనా సమస్య ఉంటే.. గోరు వెచ్చని నీటితోపాటు పీచుతో శుభ్రం చేయాలి. 

TS SSC Schedule: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి… కొత్త షెడ్యూల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!!

మంట పసుపు రంగులో ఉంటే.. దానిని రిపేర్ చేయడం ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వంట చేసేటప్పుడు, అవసరమైన నీటిని మాత్రమే వినియోగించాలి. సరైన ప్రణాళిక లేకుండా ఎక్కువ నీరు ఉపయోగించడం వల్ల అవి మరిగే వరకు అధిక గ్యాస్ వినియోగం అవుతుంది. 

బిగ్‌బాస్ 9 క్లైమాక్స్.. ఇమ్మాన్యుయేల్ టైటిల్ ఆశలపై నీళ్లు? ఆ తప్పు కొంప ముంచిందా? ఫినాలేకు 3 వారాలే..!

పరిమితంగా నీటిని ఉపయోగించడమే కాకుండా.. వంట చేసే సమయాన్ని సైతం తగ్గించడం వల్ల గ్యాస్‌ను ఆదా చేయవచ్చు. స్టౌవ్ మీద ఉంచి పాన్ మీద నీటి చుక్కులు పడినా.. అవి ఆవిరి కావడానికి గ్యాస్ ఎక్కువగానే వృధా అవుతుంది. 

Godavari Pushkaralu: చంద్రన్న ప్రభుత్వంలో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు!!

పాన్ కానీ.. గిన్నె కానీ ఏదైనా వస్తువు పూర్తిగా ఆరిన తర్వాతే.. స్టౌవ్ మీద ఉంచాలి. తద్వారా గ్యాస్‌ను ఆదా చేయవచ్చు. అధిక మంటను ఉపయోగించడం వల్ల అధికంగా గ్యాస్ ఖర్చవుతుంది.

ఇండిగో సంచలన నిర్ణయం - తక్కువ ధరకే విమానం ఎక్కే ఛాన్స్! సంక్రాంతి, వేసవి సెలవులకు ఇప్పుడే టికెట్ బుక్ చేసుకోండి!
తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. కోళ్ల షెడ్డుపై దాడికి యత్నం.. సీసీటీవీలో రికార్డు!
T20 World Cup: T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. కొలంబో వేదికగా IND vs PAK!
Pushkaralu: గోదావరి పుష్కరాల ముహూర్తం, కుంభమేళా తరహాలో..! భద్రత–సౌకర్యాలకు భారీ బడ్జెట్ విడుదల!
EB-1A Visa: హెచ్-1బీ కష్టాలు..! EB-1A దరఖాస్తుల్లో భారతీయులు టాప్‌లో..!
UAE National Day: యుఏఈ జాతీయ దినోత్సవం... ఈద్ అల్ ఇత్తిహాద్ వేడుకల్లో నిషేధిత 11 చర్యలు…ఆ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!!

Spotlight

Read More →