Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని! APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక! Environment: COP30లో చారిత్రాత్మక నిర్ణయం – ఉష్ణమండల అటవీ సంరక్షణకు కొత్త గ్లోబల్ ఫండ్‌కు 53 దేశాల మద్దతు!! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని! APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక!

Uttarkashi flood: ఉత్తర కాశీ ప్రమాదంలో ఇస్రో సాయం..! శాటిలైట్ చిత్రాలతో రెస్క్యూ!

2025-08-08 13:01:00
Kaleshwaram Temple:దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులకు ఊహించని షాక్.. ఎదురుగా కనిపించిన సీన్ చూసేసరికి.! ఆలయంలో ఇలాంటి పనుల..

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని ఇటీవల సంభవించిన భారీ వరద తీవ్రంగా ప్రభావితం చేసిన విషయం తెలిసిందే. ఖీర్ గడ్, భాగీరథి నదులు ఉప్పొంగడంతో గ్రామంలో ఒక్కసారిగా భారీగా వరదనీరు ప్రవహించిది. ఫలితంగా పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం బురదలో పూర్తిగా కూరుకుపోయింది. కొంతమంది ఇండ్లు వరద నీటితో కొట్టుకుపోగా, మరికొన్ని ఇండ్లను బురద కప్పేసింది. ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించగా, వంద మందికి పైగా గల్లంతైనట్లు వెల్లడించారు.

Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలా? తక్కువ వడ్డీతో అందిస్తున్న బ్యాంకులు ఇవే!

గల్లంతైన వారిని గుర్తించేందుకు రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి అధికారులు సహాయాన్ని పొందుతున్నారు. శాటిలైట్ చిత్రాలను ఆధారంగా తీసుకొని గ్రామంలో ఇళ్లు ఉన్న ప్రదేశాలను గుర్తించి తవ్వకాలు చేపడుతున్నారు. బురదలో చిక్కుకున్నవారిని గుర్తించడంలో ఈ శాటిలైట్ చిత్రాలు కీలకంగా ఉపయోగపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

America: అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్!

ఇక రెస్క్యూ కోసం అత్యాధునిక పరికరాలను యుద్ధప్రాతిపదికన విమానాల ద్వారా ధరాలీకి తరలిస్తున్నట్లు సమాచారం. గంగోత్రి యాత్రకు వెళ్తున్న యాత్రికులు సాధారణంగా ధరాలీ గ్రామంలో విశ్రాంతి తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడడం, వరదల కారణంగా రోడ్లు మూసుకుపోవడం వల్ల పలువురు యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. వారి సురక్షిత తరలింపునకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

Mega Job Mela: కాకినాడలో మెగా జాబ్ మేళా! భారీ ప్యాకేజీలతో 33 కంపెనీల్లో 1200 ఉద్యోగాలు!
Fire Accident: కదులుతున్న రైలులో మంటలు..! ప్రయాణికుల పరుగులు..!
US Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం.. 20 వేల డాలర్లు చెల్లిస్తే.!
Donald Trump: భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్.. డొనాల్డ్ ట్రంప్!
Chandrababu Alert: ఆ జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు, కొత్త కేంద్రాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే.!

Spotlight

Read More →