Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

America: అమెరికాకు భారత్ షాక్.. $3.6 బిలియన్ల డీల్ సస్పెండ్!

అమెరికా విధించిన టారిఫ్‌లకు ప్రతిస్పందనగా భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సిన $3.6 బిలియన్ల విలువైన బోయింగ్ P-8I జెట్ల ఒప్పందాన్ని

Published : 2025-08-08 12:06:00
Mega Job Mela: కాకినాడలో మెగా జాబ్ మేళా! భారీ ప్యాకేజీలతో 33 కంపెనీల్లో 1200 ఉద్యోగాలు!

అమెరికా విధించిన టారిఫ్‌లకు ప్రతిస్పందనగా భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సిన $3.6 బిలియన్ల విలువైన బోయింగ్ P-8I జెట్ల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై ప్రభావం చూపనుంది.

Fire Accident: కదులుతున్న రైలులో మంటలు..! ప్రయాణికుల పరుగులు..!

2021లో భారత్-అమెరికా మధ్య 6 P-8I జెట్ల కొనుగోలు కోసం $2.42 బిలియన్ల ఒప్పందం కుదిరింది. ఈ జెట్లు సముద్ర భద్రత, పర్యవేక్షణ, శత్రు సబ్‌మరైన్ల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తాయి. భారత నౌకాదళానికి వీటి అవసరం అధికంగా ఉంటుంది.

US Green Card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డులు త్వరగా పొందే అవకాశం.. 20 వేల డాలర్లు చెల్లిస్తే.!

అయితే ఈ జెట్ల తయారీలో ఉపయోగించే కొన్ని ముఖ్యమైన ముడి సరుకులు భారత్ నుంచే అమెరికాకు ఎగుమతి అవుతాయి. తాజాగా ట్రంప్ ప్రభుత్వం భారతపై భారీ సుంకాలు విధించడంతో, ఆ ముడి సరుకుల ధరలు పెరిగాయి. దీనివల్ల తయారీ ఖర్చులు కూడా పెరిగిపోయాయి.

Donald Trump: భారత్ నుంచి ఆర్డర్లు నిలిపివేసిన అమెజాన్.. డొనాల్డ్ ట్రంప్!

మొదట ఒప్పందం కుదిరినప్పుడు ఈ డీల్ విలువ $2.42 బిలియన్లు మాత్రమే. కానీ ఇప్పుడు సుంకాల ప్రభావంతో మొత్తం వ్యయం దాదాపు 50% పెరిగి, $3.6 బిలియన్లకు చేరింది. ఈ పెరుగుదల భారత్‌కు ఆర్థిక భారం అవుతుందని భావించి, కేంద్ర ప్రభుత్వం డీల్‌ను నిలిపివేసింది.

Chandrababu Alert: ఆ జిల్లాల పేర్లు మార్పు, కొత్త పేర్లు.. కొత్త జిల్లాలు, కొత్త కేంద్రాలు కూడా.. మెయిన్ లిస్ట్ ఇదే.!

రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం తాత్కాలికమే అయ్యే అవకాశం ఉంది. టారిఫ్‌ల సమస్య పరిష్కారం కాని పక్షంలో, రెండు దేశాల మధ్య రక్షణ కొనుగోలు ఒప్పందాలు ఆలస్యమవుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

Real-estate Investment: పెట్టుబడిదారులకు బెస్ట్ ఛాయిస్! పదేళ్ల తర్వాత విశాఖలో ఈ ప్రాంతమే హాట్ ప్రాపర్టీ!

ఈ పరిణామం భారత్-అమెరికా వ్యాపార సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఇప్పటికే అనేక వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాబోయే నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనగలిగితేనే డీల్ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

Guntur Shankar Vilas: గుంటూరు శంకర్ విలాస్ వంతెన.. జిల్లా ప్రజలకు ఎస్పీ సూచన మళ్లింపు మార్గాలను!
అష్టలక్ష్ముల అనుగ్రహం పొందే పవిత్ర వ్రతం! విశేషాలు.. పాటించవలసిన నియమాలు!
BCAS Alert: సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు హై అలర్ట్‌! ఆ ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు!
Visaka blast Exgratia: విశాఖ సిలిండర్ పేలుడు! మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా!

Spotlight

Read More →